కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి ఏపీ అధికార టీడీపీ పార్టీ బయటకొచ్చిన తరువాత ప్రధాని మోదీ ఏపీకి రావడం ఇదే మొదటిసారి. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన.. ‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.అనంతరం బాబు పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు ప్రస్తుతం …
Read More »జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విట్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విటర్‌లో ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతారనే భయం జగన్‌కు పట్టుకుందని, అందుకే లోటస్‌పాండ్‌లో పడుకున్నారని విమర్శించారు. మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా …
Read More »చంద్రబాబూ.. అది నోరా.? తాటిమట్టా.?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీలపై ఆయా పార్టీల ప్రధాన నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని చూడటానికి వస్తారు.. అని ప్రశ్నించారు.. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి ఏ ముఖం …
Read More »నవరత్నాలను ప్రజలకు మరింత చేరువచేసి, చంద్రబాబు కాపీలను తిప్పికొట్టాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎజగన్మోహన్ రెడ్డిపై రూపొందించిన రావాలి జగన్.. కావాలి జగన్ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ముక్కా రుపానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కా సాయి వికాశ్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన 6పాటల ఆల్బమ్ సీడీని జగన్ విడుదల చేశారు. సాయి వికాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తారని, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 …
Read More »చంద్రబాబు నెల్లూరు సభ అట్టర్ ఫ్లాప్..ఇదిగో సాక్షం..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.అయితే సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ముందుగా ప్రకటించిన సమయం కంటే ఆలస్యమైంది. బహిరంగ సభకు వచ్చిన జనాలంతా వేదిక వద్దే గంటలతబడి వేచి చూశారు. తీరా సీఎం మధ్యాహ్నం భోజన సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మహిళలు, పిల్లలు ఆకలితో వెనుదిరిగారు. సీఎం వచ్చే వరకు వేదిక వద్దే ఉన్న జనం అంతా …
Read More »కేవీపీ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది.రావు రమేశ్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా నిన్న ( శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలో వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే.. కేవీపీ పాత్రలో రావురమేశ్ ఒదిగిపోయారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్ తాజాగా స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..యాత్ర సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన యువ …
Read More »చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫిర్యాదు..ఏమనో తెలుసా..?
ఇవాళ రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలిశారు.ఏపీలో సర్వేల పేరుతో వైసీపీ ఓటర్లను తొలగిస్తున్నారని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఈసీతో చెప్పిన విషయాలను గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు. ప్రజాసాధికారత సర్వేల పేరుతో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను కావాలనే తొలగిస్తున్నారని అన్నారు.అంతేకాకుండా పోలీసు పదోన్నతులను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని గవర్నర్ …
Read More »వైఎస్ జగన్‌ను కలిసిన ‘యాత్ర’ టీమ్.. ఎందుకంటే..?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్ అభిమానులు,జగన్ అభిమానులు , సినీ ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే యాత్ర డైరెక్టర్, నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడుతూ… యాత్ర …
Read More »చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా …
Read More »‘మోదీ సభను అడ్డుకోండి, నరకండి, చంపండి అని చంద్రబాబు..గూండాలకు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక దిగజారిన ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, ఆర్టీవో అధికారులతో కలిసి సభకు వచ్చే బస్సు యజమానులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీస్ …
Read More »