Home / ANDHRAPRADESH (page 604)

ANDHRAPRADESH

వైసీపీలో చేరుతున్న టీడీపీ అగ్రనేతల బంధువులు, సోదరులు, టీడీపీ ఓటమి పక్కా

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులు బంధువులు వైసీపీలో చేరుతున్నారు. ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు తాజాగా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బుద్ధా వెంకన్న మైక్ పడితే వైసీపీ మీద తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన సోదరుడే వైసీపీలో చేరడం …

Read More »

ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా వెళ్తాం..విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్రానికి న్యాయం చేయండి అన్న నినాదంతో గురువారం బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున పార్లమెంట్‌ భవనం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్య సభ సభ్యులు ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా,విభజనచట్టం హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేయగా..హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమని చెప్పారు.చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాను లాంటివారు అందుకే ఏపీ ప్రజలను …

Read More »

తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇళ్లపట్టాల పంపిణీ.. నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావుకు సమాచారం ఇవ్వకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారపార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. ప్రజలు, లబ్ధిదారులతో కలిసి తహసిల్దార్‌ కార్యాలయంకు వెళ్ళారు. అధికారులు సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడంతో నిరసనగా తహశిల్దార్‌ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రతాప్‌ …

Read More »

టైమ్స్ నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. వైసీపీకి 23, టీడీపీకి 2స్థానాలు

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. జనవరిలో దేశవ్యాప్తంగా జరిపిన సర్వే వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇందులో వైసీపీ హవా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపీ కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. మొత్తం ఓట్లలో 49.5 శాతం ఓట్లను వైఎస్ఆర్ సీపీ సాధించనున్నదని, టీడీపీకి 36 శాతం, కాంగ్రెస్ కు 2.6 …

Read More »

సీన్ డిసైడ్ అయిపోయింది.. వార్ వన్ సైడ్ అని అంతా ఫిక్స్ అయిపోయారా.. అందుకే

సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రత్నం.. అయితే కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు. ఇలాంటి కీలక నేత సోదరుడు, పార్టీలో …

Read More »

ఢిల్లీ వేదికగా మరోసారి దొంగదీక్ష చేయనున్న చంద్రబాబు

ధర్మపోరాట దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి దీక్ష చేయబోతున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం మోడీని నిలదీస్తారట.. మరో రెండునెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో ఈ నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబుకు హోదా ఇప్పుడు హోదా కావాలని ఢిల్లీ వేదికగా దీక్షకు దిగుతున్నారు. అయితే తన కొడుకు నారా లోకేశ్ కు మూడేళ్లు ముందుగానే మంత్రి పదవి ఇచ్చి, నోట్లరద్దును దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్‌ విషయంలో జాగ్రత్త …

Read More »

పత్తికొండలో ఆయనతో పాటు 500 కుటుంబాలు వైసీపీలో చేరిక..!

కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండి ప్రతి పక్షంలో చేరికలు జరుగుతుండడంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ నుండి పోటి చెయ్యాలనుకునే కెయి ఫ్యామిలీకు ఏం చెయ్యాలో దిక్కు తోచడంలేదు. తాజాగా అధికార టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతున్నపత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, కర్నూల్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య, …

Read More »

వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి..టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్నవైసీపీ పార్టీని ప్రజలు నిలదీయండం ఖాయమని ఏపీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించని వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన ద్రోహంపై ఫిబ్రవరి 1న అసెంబ్లీలో చర్చిస్తామని, ఈరోజున ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ ఉండటం వల్ల.. అదే రోజు చర్చ జరపాలని నిర్ణయించామని …

Read More »

యాత్ర సినిమాపై పెరిగిపోయిన అంచనాలు…దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు

కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తూ వచ్చిన సినిమా యాత్ర ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణంచెందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ …

Read More »

వైసీపీ అభిమానుల ఓట్లు తొలగిస్తుండడం తెలిసి అనిల్ కుమార్ ఏం చేసారో తెలుసా.?

అనిల్ కుమార్ యాదవ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ ఎమ్మెల్యే.. అనిల్ కు నెల్లూరుతో పాటు పార్టీలోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా సర్వేల పేరుతో వచ్చి వివరాలు తీసుకుని ఓట్లు తొలగిస్తుండడం పట్ల వైసీపీ అప్రమత్తమైంది. ఇటువంటివారికి ఎలాంటి వివరాలు ఇవొద్దని అనిల్‌కుమార్‌ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారని, ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat