తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ కాపీ కొడుతున్నారు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఇదేవిధంగా విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్ చేస్తారని, అలాగే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎక్స్ పైర్ అయిన టాబ్లెట్ వంటి …
Read More »పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది..బాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..మళ్లీ ఇప్పుడు
2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ,హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పెర్కున్నారు..అయితే హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే …
Read More »బాబు ఇంటలిజెన్స్ సర్వే..వైసీపీకి ఎమ్మెల్యే 122 – ఎంపీ 21 సీట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున సర్వేలు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసాయి.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపించిన లేటెస్ట్ సర్వే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ సర్వే ప్రకారం రానున్న …
Read More »చంద్రబాబు కు మాస్టర్ షాక్..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే..!!
ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పాదయాత్ర ద్వార వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లోనుంచి అద్బుతమైన స్పందనతో పాటు ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని జాతీయ సర్వేలు తేల్చడంతో వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.గత వారం రోజుల క్రితమే రాజంపేట …
Read More »అచ్చెన్న కండకావరం…బాబుకు కనిపిస్తోందా?
సంప్రదాయం,సంస్కారం…విలువలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే తెలుగుదేశం పార్టీ నేతల నిజస్వరూపం ఏంటో మరోమారు బయటపడింది. బహిరంగంగా అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఆ వ్యక్తి అల్లాటప్పా నాయకుడేం కాదు…సాక్షాత్తు ఏపీ మంత్రి. ఆయనే అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు దిగారు. నోరు పారేసుకున్నారు. ప్రభుత్వం ద్వారా అందే అన్నీ దొబ్బి ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద …
Read More »మళ్లీ గెలిచేందుకు పావులు కదుపుతున్న చంద్రబాబు.. అర్ధరాత్రి గంటల పాటు చర్చలు
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి రాజకీయాలకు తెరలేపారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్,ఆంద్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాదాకృష్ణ గత రాత్రి బేటీ అయ్యారన్న వార్త ఆసక్తికరంగా ఉంది.ఈ వార్త రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది.ఒక పక్క ఆంధ్రజ్యోతికి బాబు 7 వేల కోట్లు దోచి పెట్టాడని బాబు దగ్గర పని చేసిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం చెప్పారు.ఈ రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోలో …
Read More »యుద్ధానికి సిద్ధమైన వైసీపీ.. 115 మంది అభ్యర్ధులతో తొలి బాబితా రెఢీ..!
ఏపీలో జగబోయో ఎన్నికలకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.దీంతో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.ఇప్పటికే అక్కడ అక్కడ అన్ని పార్టీల నేతలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విషయానికి వస్తే 115 మంది సీట్లతో అభ్యర్ధుల తొలి జాబితా రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక విధాలుగా సమీకరణలు సరిచూసుకున్న వైఎస్ జగన్, ఖచ్చితంగా గెలిచే స్థానాలను గుర్తించి అభ్యర్ధులను ఎంపిక …
Read More »మరోసారి ఏపీకి కేసీఆర్..ఎందుకంటే..?
టీఆర్ఎస్ పార్టీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశం ఉంది.గతకొన్ని రోజుల క్రితమే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శారదాపీఠానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .అయితే అలాగే వైసీపీ అధినేత …
Read More »బుట్టా రేణుక.. వైఎస్ జగన్ నిన్ను కర్నూల్ కి ఎంపీని చేశాడు… కాని నువ్వు ఏం చేశావ్..?
కర్నూలు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అధికారంలో ఉన్న టీడీపీ పార్టీలోకి చేరనున్నారు. కోట్లకు తెలుగుదేశం పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం. కేవలం కర్నూలు ఎంపీ టికెట్ మాత్రమే కాకుండా, కోట్ల తనయుడికి లేదా కోట్ల భార్యకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనున్నారట. డోన్ లేదా ఆలూరు ఎమ్మెల్యేగా వారిలో ఒకరు పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. …
Read More »నాగబాబు మళ్లీ బాబు బండారం బయటపెట్టాడుగా
ఏపీలో ఎన్నికల ముహుర్తం సమీపిస్తున్న వేళ రాజకీయాలు కాక మీదకు చేరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వారు కూడా ఇందులో క్రియాశీలంగా పాల్పడుతున్నారు. టీవీ, సినిమా నటుడిగా ఇటీవల బిజీగా ఉన్నప్పటికీ నటుడు నాగబాబు రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నారు. యూట్యూబ్లో ఓ ఛానల్ ద్వారా తన భావాలు పంచుకుంటున్న నాగబాబు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై గళం విప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ …
Read More »