వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత గత కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఉంటున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్ మోహన్ రెడ్డి ఇక మొత్తంగా ఏపీలోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. …
Read More »బాబు ఓట్ల గేమ్..ఢిల్లీలో నిరసన దీక్షకు స్కెచ్
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జనవరి 26వ తేదీ శనివారం టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు బాబు ఈమేరకు సిగ్నల్స్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు నిరసన చేయాలని అనుకుంటున్నట్లు…అయితే..ఎలాంటి నిరసన చేయాలో మీరే చెప్పాలంటూ పార్టీ ఎంపీలను బాబు అడిగారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని గతంలో కూడా దీక్ష …
Read More »పవన్ కేసీఆర్ ప్రత్యేక చర్చలు…పచ్చ మీడియాలో కలకలం
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సారథ్యంలో రాజ్‌భవన్‌లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ నేతలు ఈ పార్టీకి హాజరుకాగా.. రాజకీయ చర్చలకు కూడా ఎట్ హోం కార్యక్రమం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఈ ఎపిసోడ్‌పై పచ్చమీడియా పరేషాన్ అవుతోంది. ఓవైపు కేసీఆర్, కేటీఆర్ మధ్య ముచ్చట్లు… ఆ వెంటనే పవన్ కల్యాణ్, …
Read More »ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?
ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …
Read More »పత్తికొండలో చెరుకుల పాడు శ్రీదేవి భారీ మెజార్టీతో గెలుపు..ఇదిగో సాక్ష్యం
పాలెగాళ్ల పురుటిగడ్డ అయిన పత్తికొండలో సైకిల్ మళ్లీ రివ్వున దూసుకుపోతుందా? లేక ఫ్యాన్ గాలి వీస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గంలో కేఈ కుటుంబం 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. రెండు సార్లూ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి విజయం సాధించి.. డిప్యూటీ సీఎం అయ్యారు. కేఈ కుటుంబానికి కంచుకోటైన పత్తికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో తన తనయుడు శ్యాంబాబును బరిలోకి దించాలని కృష్ణమూర్తి …
Read More »బ్లాస్టీంగ్ న్యూస్,ఇంటెలిజెంట్ రిపోర్ట్ ..15 మందికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నో టిక్కెట్
ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరి సిట్టింగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నో చెప్పే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయనే సమచారం. అయితే వారు అధినేత నిర్ణయాన్ని ఏ మేరకు అంగీకరిస్తారు..? పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా..? కొత్త అభ్యర్థులు అసంతృప్త సిట్టింగ్‌లను ఎలా ఎదుర్కొంటారు? వంటి అంశాలపై పార్టీలో చర్చ సాగుతోంది. అందుకే తొలుత ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు …
Read More »టీడీపీని ఓడించెందుకు గోరంట్ల మాధవ్.. వైసీపీ తరుపున ఎక్కడి నుండి అయిన పోటికి సై
కదిరి సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన మాధవ్‌ను వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఐ మాధవ్‌తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారు. …
Read More »బద్ధకమే రాధాకున్న శాపమా.. తండ్రి పోరాటపటిమ ఎందుకు లేదు.. జగన్ ని కాదని చంద్రబాబు చేస్తున్న దానికే ఆకర్షితుడయ్యాడా
ఏదైనా ఒక చారిత్రాత్మక ఘటన గురించి చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం. అయితే ప్రస్తుతం రాధా రాజకీయం గురించి కూడా వైసీపీలో ఉన్నప్పుడు, టీడీపీలో చేరాలనుకున్నప్పుడు అని విభజించి చెప్పాలి. కారణమేమిటంటే ఈ రెండు సమయాలకి మధ్య పెద్దగా లేదు. వంగవీటి మోహన రంగా కొడుకు రాధాకృష్ణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు గమనించవచ్చు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో …
Read More »వైఎస్ జగన్ ‘అన్న కోసం’ 4న తిరుపతి..5న కడప..6న అనంతపురం
వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తన పాదయాత్రకు వచ్చిన స్పందనతో ఉత్సాహంగా ఉన్న జగన్… సమర శంఖారావం పేరుతో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. దీనికోసం వైసీపీ శ్రేణులు జిలాల్లో ఏర్పాట్లు చేస్తున్నాయి.జిల్లాల పర్యటనలో భాగంగా తొలి విడతగా ఫిబ్రవరి 4న తిరుపతిలో, 5న కడపలో, 6న అనంతపురంలో …
Read More »వైసీపీలో పదవుల నియామకం చేసిన పార్టీ అధినేత, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్ కో ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్యను, కోస్తా ఆంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషును, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన …
Read More »