Home / ANDHRAPRADESH (page 617)

ANDHRAPRADESH

జగన్మోహన్ రెడ్డి గురించి అలా మాట్లాడినందుకే ఇలా జరిగిందా.?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్ఛాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని ఆపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కానీ ఇచ్చాపురంలో అసలు జనమేలేరని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారని సోమిరెడ్డి గనుక నిన్న సభకు వచ్చిఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో …

Read More »

నెల్లూరులో సోమిరెడ్డి పడిపోవటానికి కారణం అదే.. బీబీసీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా గురించి ఏం చెప్పారు.?

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారట.. నెల్లూరులో సహచర మంత్రి నారాయణతో పాటు ఇతర మిత్రులతో కలిసి తాజాగా రిలీజైన ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాకు వెళ్లిన సోమిరెడ్డి కృష్ణుడి వేషంలో బాలయ్యను చూసి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ డైలాగులను బాలయ్య తన గొంతుతో చెప్తుండడం విని తట్టుకోలేక సోఫాలో పడిపోయారట.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కానీ ఇదంతా నెటిజన్లు …

Read More »

నేడు తిరుమలకు కాలినడకన జ‌గ‌న్..

ప‌్ర‌జాసంక‌ల్పయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వెళ్ల‌నున్నారు. తండ్రి బాటలోనే జగన్‌ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు.నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు.నేడు వైఎస్ జగన్‌ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకుంటారు. ఈ రోజు తిరుపతి నుంచి కాలి …

Read More »

ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నా..వైఎస్ జగన్

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్‌ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసగించారు. లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్‌ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ …

Read More »

విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరించిన జగన్.. ముగిసిన ప్రజాసంకల్ప యాత్ర!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో పర్యటిస్తున్న జగన్.. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు విజయ సంకల్ప స్తూపం వద్దకు జగన్ చేరుకోగానే జై జగన్.. జై జై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వేదపండితులతో పాటు మతపెద్దలు ఆయనకు …

Read More »

జగన్ మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పరు.. కొద్దిరోజుల్లోనూ జనరంజక పాలన చూస్తాం

దేశచరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీ నాయకుడు సంవత్సరం పైగా ప్రజలతో మమేకం కావడం అనేది చ్రరితలో నిలిచిపోతుందన్నారు. జగన్‌ పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అని ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన నవరత్నాల పథకాలు పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారన్నారు. ప్రజలు జననేతను విశ్వసిస్తున్నారని,ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. చరిత్రలో …

Read More »

భాను చందర్ వైసీపీలో చేరడానికి కారణాలివే

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మోగించిన యాత్రాభేరి నలుదిశలా ప్రతిధ్వనిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ సంకల్పం ఎన్ని అవరోధాలెదురైనా వెనుతీయని ఉత్తుంగ తరంగంలా ముందుకు ఉరుకుతూ పతాక స్థాయికి చేరింది. ప్రజాసంకల్ప యాత్ర గురి మున్ముందుకు సాగి ముగింపు దశకు చేరుకుంది. ఆయన అడుగులో అడుగు వేసి ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వీలుగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వివిధ రంగాల ప్రముఖుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా …

Read More »

పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం వహించాలని పిలుపునిచ్చిన తలశిల రఘురాం..

గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేసారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అన్నారు. జగన్‌ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో …

Read More »

జగన్ వల్లే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా ప్రాధాన్యత సంతరించుకుందా?

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పలు సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్లో భరోసా, స్థైర్యాన్ని నింపుతూ సాగిన ఈ పాదయాత్ర అధికార టీడీపీని బెంబేలెత్తించగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో గుబులు రేపింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చి రాష్ట్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరులూదింది. ప్రజలందరూ ప్రత్యేక హోదాపైనే ఆశలు పెట్టుకోగా అదే …

Read More »

తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో నిలుస్తుంది..

మొత్తం 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రతి పల్లెను పలుకరిస్తూ.. కోటి 25 లక్షల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ వారితో మమేకం…తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్ వైఎస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్ఆర్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ 6వ తేదీన చేపట్టిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat