Home / ANDHRAPRADESH (page 629)

ANDHRAPRADESH

ఏళ్ల తరబడిన సందిగ్ధానికి తెరతీసిన పాదయాత్ర.. ఇప్పటివరకూ పరోక్షంగా.. ఇకపై ప్రత్యక్షంగా

ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్‌, కార్తీక్‌, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్‌, నిఖిల్‌, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్‌, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్‌ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు …

Read More »

ఏపీలో తుపాను అల్లక‌ల్లోలం చేస్తుంటే..చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా?

పెథాయ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది.పెథాయ్‌ ధాటికి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా? రాజ‌స్థాన్‌లో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అత‌లాకుతలం అవుతున్న స‌మ‌యంలో బాబు ఇటీవ‌ల క‌లిసి బంధం అయిన కాంగ్రెస్ పార్టీ …

Read More »

కాట్రేనికోన వద్ద 12:15 గంటలకు తీరాన్ని తాకిన పెథాయ్‌

కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది మ.12:15 కు తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి.తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ …

Read More »

వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుండి మంత్రి అచ్చెన్నాయుడు చిత్తు..చిత్తుగా ఓటమీ

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ గత 326 రోజులుగా ప్రజల్లోనే పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్‌ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు అసెంబ్లీలో లేకుండా చెయ్యాలని జగన్‌ ఎత్తుగడ వేస్తున్నారా ? అంటే వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలు.. జగన్‌ తాజా వ్యూహాత్మక ఎత్తుగడలు అవుననే …

Read More »

కృష్ణా జిల్లా బ్రేకింగ్ న్యూస్..వైసీపీలో చేరిన..ఎన్‌.మారేష్‌

ఏపీలో రాజకీయ వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ లేని నాయకులంతా టీడీపీలో చేరుతుండగా, ప్రజాభిమానం ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలంతా వైసీపీలో చేరుతున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకోవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ …

Read More »

పెథాయ్‌ కల్లోలం..భయంతో ప్రజలు

తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్‌’‌ ప్రస్తుతం కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.     తుపాన్‌ …

Read More »

ఆ జిల్లాలో వైసీపీ మేము సిద్ధం అంటూ ముందుకొస్తుంటే టీడీపీ ఎందుకు వెనక్కి వెళ్తోంది

ఆంధ్రప్రదేశ్ లో 2019 సార్వత్రక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో ఎన్నికల్లో టికెట్‌ దక్కించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆయా పార్టీల లీడర్లు. తూర్పు గోదావరి జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ప్రస్తుతం తుని, కొత్తపేట సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రి నుండి గెలిచిన ఆకుల సత్యనారాయణ బీజేపీ తరపున గెలిచారు. మిగిలిన 16చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీటిలో కనీసం ఏడు చోట్ల అభ్యర్థులను మార్చాలని …

Read More »

ఈనెల 26న వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!

గత నాలుగు సంవత్షరాలుగా ఏపీలో అత్యంతా నీచమైన పాలన టీడీపీ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రైతులను,యువకులను ఉద్యోగస్తులను ,ఆఖరికి ముసలి వారిని సైతం మోసం చేసిన ప్రభుత్వం ఏదైన ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాగైన బుద్ది చెప్పాలని వైసీపీ నేతలు ప్రజలకు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అక్కడ వైసీపీ అధినేత …

Read More »

అందుకే తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడా?

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడని ప్రతిపక్ష వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు.. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ, ఒంగోలు సభల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని అడ్డుకుంటుందన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్‌ను అడిగారని స్వయంగా ఆపార్టీ కీలక మంత్రి కేటీఆరే వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి …

Read More »

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat