ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది గత కొన్నాళ్ళుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.. అందులో భాగంగా ఎస్ రాయవరం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు,కార్యకర్తలు,టీడీపీ ,బీజేపీ పార్టీకి చెందిన పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వైసీపీలో చేరినవారిలో పీసీసీ …
Read More »కొత్త పార్టీ పెట్టిన ..కొత్తపల్లి గీత.. పార్టీ పేరు ఇదే..!
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. విశాఖ ఎంపీ కొత్తపల్లిగీత తన కొత్త రాజకీయపార్టీని ఈరోజే ప్రకటన చేశారు. పార్టీ పేరు జనజాగృతి పార్టీ అని పెట్టారు. విజయవాడలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆమె ఈ ప్రకటన చేశారు. మార్పు కోసం ముందడుగు అనేది పార్టీ నినాదమని ఆమె చెప్పారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. నీలం రంగు, తెలుపు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని …
Read More »ముంబైకి చంద్రబాబు ఎందుకో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మరో ప్రయాణానికి సిద్దమవతునారు.ఈ నెల 27న సీఎం ముంబయికి వెళ్లనున్నారు. అమరావతి బాండ్లు బీఎస్ఈ లో లిస్టింగ్ నిమిత్తం ఆయన ముంబయికి వెళ్లనున్నారు.ఈ నెల 27వ తేదీ ఉదయం 9.05 గంటలకు బీఎస్ఈ ప్రారంభం కాగానే అమరావతి బాండ్లు లిస్టింగ్ అవుతుంది. ముంబయి పర్యటనలో చంద్రబాబుతో పాటుగా పలువురు పారిశ్రామికవేత్తలు సమావేశం కానున్నట్లు సమాచారం.అయితే మన సీఎం ప్రయాణాల పేరు చెప్పుకొని కొన్ని కోట్ల రూపాయల …
Read More »వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మాకు శత్రువే.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడంపై తమ అధినేత, సీఎం చంద్రబాబు పంపిస్తున్న సంకేతాలు టీడీపీలో ముసలం పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేతల్లో నిరసన స్వరం వినిపిస్తుండగా.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో.. అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం, ఆ పార్టీ నేతలతో ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఓట్లు అడిగితే ప్రజలు సహించే పరిస్థితే లేదని పేర్కొంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ …
Read More »వెంకన్న గుడిలో..ఏఈవో శ్రీనివాసులు..ఛీఛీ..!!
గత కొన్ని రోజులనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ )కి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే సంబంధిత బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తనను గతకొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆ ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ …
Read More »టీడీపీకి ”హ్యాండ్”ఇస్తున్న అయ్యన్నపాత్రుడు..!!
ఏపీ టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..NTR టీడీపీ పార్టీ పెట్టిందే, కాంగ్రెస్ పార్టీ అరాచకాల్ని అరికట్టడానికి.. అలాంటిది పోయి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో మేము చేతులు కలిపితే, జనాలు బట్టలు ఊడదీసి తంతారంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే పరిస్థితి వస్తే.. అంతకంటే దుర్మాగ్గపు పని మరొకటి ఉండదని అయన మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ …
Read More »టీడీపీ ”గీత”దాటుతున్న మహిళా ఎంపీ..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండదండలతో 2014 ఎన్నికల్లో అరకు నుండి వైసీపీ ఎంపీ గా గెలిచిన కొత్తపల్లి గీతా.. ఆ తరువాత పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆమె ఇవాళ సంచలన ప్రకటన చేశారు.రేపు కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు.రేపు ఉదయం 11.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్లోని జ్యోతి కన్వెన్షన్ హాల్లో పార్టీని ప్రారంభించి,మొత్తం వివరాలు …
Read More »విదేశీ పర్యటనల పేరుతో ప్రజాసొమ్ము దుర్వినియోగం.. దోపిడీ.. యనమల అరాచకం
2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటినుంచి సీఎం చంద్రబాబు ఆయన క్యాబినేట్ లోని మంత్రులు పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. అయితే విదేశీ వ్యవహారాలను అధ్యయనం చేయడానికి, అక్కడి ప్రతినిధులతో మాట్లాడి పెట్టుబడులు తెచ్చేందుకు అంటూ ప్రజల్ని నమ్మించారు. అయితే విదేశీ పర్యటనల పేరుతో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసారనే వార్తలు వినిపించాయి. అయితే మంత్రి యనమల రామకృష్ణుడు విదేశాలకు వెళ్లినపుడు పంటికి రూట్ కెనాల్ చేయించారట.. …
Read More »బాబు సమక్షంలో టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకొవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ పార్టీలో చేరతారు అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకే ఆయన …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయద్దంటూ భారీగా ప్రచారం… పవన్ ఫ్యాన్స్
2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చాల సార్ల్ చెప్పిన సంగతి తెలిసిందే. . అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారు. దాదాపు మూడున్నరేళ్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆరు నెలల క్రితం కటీఫ్ చెప్పేశారు. …
Read More »