Home / ANDHRAPRADESH (page 667)

ANDHRAPRADESH

జగన్, భారతమ్మలను చూడాలని ఉందంటూ విద్యాసాగర్ కోరిక.. రెండు కిడ్నీలు చెడిపోయి

వైసీపీ అధినేత వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డిని, ఆయన భార్య భారతమ్మను చూస్తేనే తన జన్మ ధన్యమవుతుందని అపుడే తనకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్‌ తెలిపారు. జగన్‌ దంపతులను చూడడమే తన కోరిక అని చెప్పిన నేపథ్యంలో ఆపార్టీ నాయకులు జెట్టి రాజశేఖర్‌ వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన విద్యాసాగర్‌ను పరామర్శించారు. ఈ …

Read More »

జ‌న‌సేన బ‌ల‌మే.. వైసీపీ గెలుపు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు అర్జీల రూపంలో తెలియ‌జేస్తున్నారు. త‌మ‌కు రుణ‌మాఫీ చేస్తానంటూ న‌మ్మ‌బ‌లికిన చంద్ర‌బాబు… సీఎం ప‌ద‌వి చేప‌ట్టాక త‌మ‌ను మ‌రిచారంటూ డ్వాక్రా …

Read More »

నీకు ఏసీబీ ఉంది.. నాకూ ఏసీబీ ఉందని చంద్రబాబు అందుకే అన్నారు..

గుంటూరు జిల్లా పల్నాడులో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రకభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని ప్ర‌తిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆదోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా జగన్ ఓ లేఖ రాసారు. ఈ వివాదంలో అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈకేసు అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత్నంత …

Read More »

వైసీపీలోకి టీడీపీ చైర్ ప‌ర్స‌న్‌, కౌన్సిల‌ర్లు..!

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఎమ్మెల్యే కోరుగుంట్ల రామ‌కృష్ణ ప్ర‌వ‌ర్త‌న‌తో వెంక‌ట‌గిరి చైర్‌ప‌ర్స‌న్ దొంతు శార‌ద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట‌. చైర్ ప‌ర్స‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఆమె ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఎమ్మెల్యేకు న‌చ్చ‌డం లేద‌ట‌. అంతేకాకుండా, మున్సిప‌ల్ ప‌నుల్లో తాను చెప్పిన వారికే కాంట్రాక్టు ప‌నులు ఇవ్వాల‌ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ చెప్పినా శార‌ద ప‌ట్టించుకోకుండా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించార‌ట‌. …

Read More »

కేరళ బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందిస్తోన్న “ప్రేరణ” సర్వత్రా అభినందనలు

కేరళలలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాలన్నీ మృత్యు దిబ్బలుగా మారుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ వరదల్లోనే అధికారికంగా 320మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా వేలాదిమంది గాయపడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేవు.. ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నటులు, రాజకీయ నాయకులంతా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్ధిక …

Read More »

చుట్టూ పచ్చ చొక్కాలు.. నడిమధ్యలో ఓ ఖాకీ చొక్కా

ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నగర ట్రాఫిక్‌ ఏసీపీ ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్‌ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌కు …

Read More »

జ‌న‌సేన‌లో చేరిన ప్ర‌ముఖ మీడియా సంస్థ అధిప‌తి

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా ఓ మీడియా సంస్థ అధిప‌తి జైకొట్టారు. కాకినాడ‌కు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాల‌కృష్ణ ఆ పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఆంధ్ర‌ప్రభ పేరుతో దిన‌ప‌త్రిక‌ను నడుపుతున్న ముత్తా గోపాల‌కృష్ణ త‌న‌ కుమారుడు గౌత‌మ్‌తో క‌లిసి జ‌న‌సేన‌లో చేరారు. మాదాపూర్‌లోని జ‌న‌సేన కార్యాల‌యాన్ని ముత్తా త‌న కుమారుల‌తో సంద‌ర్శించి ప‌వ‌న్‌తో భేటీ అయి కండువా క‌ప్పుకొన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి కార్యకర్తలు, నాయ‌కులు …

Read More »

హృదయాన్ని కలిచివేస్తుంది..జగన్ ట్వీట్ వైరల్

గత వారం రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపడుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు సహాయం చేయగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్లు సహాయం చేసింది.ఏపీ ప్రభుత్వం 10కోట్లు సహాయం చేసింది.అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు …

Read More »

దుర్గమ్మ ఆలయంలో లైంగిక వేదింపులా ..!

ఏపీలో విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి పలు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. దుర్గమ్మ గుడి ట్రస్టుబోర్డు మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గుడిలో లైంగిక వేదింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబందించిన పిర్యాదులు వచ్చిన చైర్మన్ గౌరంగ బాబుతొక్కి పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంతవరకు ఐదుగురు మహిళలు చర్మన్ కు పిర్యాదు చేశారని కూడా ఆమె వెల్లడించారు. వెలగపూడి శంకరబాబు అనే పాలమండలి …

Read More »

సర్వే ఫలితాల్లో కొన్ని జిల్లాల్లో విచిత్ర ఫలితాలు.. విస్తుపోతున్న సీనియర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ‌రి కొద్ది మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను అన్నిపార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కుర్చీ కోసం టీడీపీ-వైసీపీ-మ‌ధ్య ఉత్కంఠ పోరు నెల‌కొంది. ఇక‌, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ జ‌న‌సేన‌లు కూడా తమ ప్రభావం చూపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆ‍యా పార్టీల అధ్యక్షులు ప్రజలలో ఉంటూ హామీలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్రజా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat