ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం చంద్రబాబు మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఇరుకున్నారంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తలు సంచలనమయ్యాయి. అంతేకాకుండా, ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు అరెస్టు కాబోతున్నారంటూ కూడా పలు సోషల్ …
Read More »పవన్ కళ్యాణ్‌పై సీఎం రమేష్ సంచలన వాఖ్యలు..!
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే పవన్‌కళ్యాణ్ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని సీఎం రమేష్ అన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో కలకలం..10 మందికి గాయాలు
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కాగా, కొండాలమ్మ గుడి వద్ద తేనెటీగలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, పోలీసులు పక్కను తీసుకెళ్లారు. వాటి దాడితో …
Read More »వైసీపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు..!
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగాంగ నిడదవోలు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం వైసీపీ పార్టీలో చేరారు. పాదయత్ర యాత్ర చేస్తోన్న వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీలోకి వచ్చారు. …
Read More »జడివానలోనే వైఎస్ జగన్ 183వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జడివానను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు …
Read More »మీ త్యాగం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది..వైఎస్ జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో …
Read More »ఏపీలో మరోసారి ఉప ఎన్నికలు..?
ఏపీలో వైసీపీ ఎంపీల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు వారు విజయం సాధించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరగా అందుకు ఆమె అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి …
Read More »వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ సీనియర్ మంత్రి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ …
Read More »అది జరిగితే..ఉరి వేసుకోవడానికి సిద్ధం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా.. జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు. ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. …
Read More »వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ జగన్ ఏపీలో లక్ష కోట్ల రూపాయల నిధులను కాజేశాడు.. వేలాది ఎకరాల వక్ఫబోర్డ్ స్థలాలను కాజేసిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అంటూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో బాగు చేసినట్టుగాను, స్వాతంత్య్రం కోసం పోరాడినట్టుగాను వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారన్నారు. see also:ఈరోజు వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర ఏపీ …
Read More »