ఏపీ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఒక పండగలా భావించే మహానాడు మే29న పూర్తయింది. మే27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, …
Read More »టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై వైరల్ న్యూస్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. అయితే, జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతూ.. జగన్ అడుగులో అడుగు వేస్తుండటం గమనార్హం. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను పలుకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ …
Read More »వైఎస్ జగన్‌పై.. సూపర్ స్టార్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కూడా జగన్‌తో కలిసి ప్రజా సంకల్ప యాత్రలో నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవల సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ, అలాగే, పృథ్వీరాజ్ జగన్ …
Read More »ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్..!
కర్నూలు రాజకీయం… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు ఫోన్..! పెళ్లి పనుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియకు భారీ షాక్..!! ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితిపై ఆరా తీసే పనిలో పడ్డారు. విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు …
Read More »సీఎం చంద్రబాబుకు మంత్రి అయ్యన్న పాత్రుడు బిగ్ షాక్..!
తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇకపై ఈ అంతర్గత పోరు తగ్గే అవకాశమే లేదని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడులో టీడీపీ మంత్రులు నవ్వుతూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో విస్తుపోవడం టీడీపీ కార్యకర్తల వంతైంది. వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ …
Read More »పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ..!2019 ఎన్నికలకోసం ఈ వెయ్యి రూపాయల ప్రకటన ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ 2019 ఎన్నికలు దగ్గరపడడంతో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం ప్రకటించిందని వైసీపీ నేతలు, యువకులు అంటున్నారు. అది కుడ 2000 ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని…ఇప్పుడు ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని అనుకోవడం ఏమటని వారు అంటున్నారు. …
Read More »వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ సభ
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను ఆయనతో చెప్పకుంటున్నారు. అయితే గత 176 రోజులుగా అలుపెరగని పోరటంతో ..నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నవైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైనాడు. వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చినా ఆయన గురువారం ఒక్కరోజే విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం …
Read More »టీడీపీ నేత అరెస్ట్.. ఏం చెశాడో తెలుసా..!
ఏపీలో టీడీపీ నేతలకు అధికారంలో ఉన్నామనే ఆహంకారంతో విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అని పిస్తుంది. తాజాగా యువతిని వేధింపులకు గురిచేస్తోన్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను ఏలూరులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి, బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు …
Read More »మహానాడులో ఎవ్వరూ చూడని దృశ్యాలు..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ కేంద్రంగా ఆ పార్టీ మహానాడు కార్యక్రమం మూడు రోజులపాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా, నాడు రాష్ట్ర విభజన సమయం నుంచి మొన్నటి వరకు ప్రత్యేక హోదా ఊసెత్తని చంద్రబాబు.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రత్యేక హోదాపై …
Read More »ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?
ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..? కొంచెం జ్వరం వస్తేనే వారం రోజులపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం..అలాంటిది మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకోసం ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత మూడు రోజులనుండి తీవ్ర జ్వరం,తలనొప్పితో భాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు. …
Read More »