గత నాలుగు సంవత్షరాలుగా ఏపీలో అత్యంతా నీచమైన పాలన టీడీపీ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రైతులను,యువకులను ఉద్యోగస్తులను ,ఆఖరికి ముసలి వారిని సైతం మోసం చేసిన ప్రభుత్వం ఏదైన ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాగైన బుద్ది చెప్పాలని వైసీపీ నేతలు ప్రజలకు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలస వస్తున్నారు. …
Read More »24 గంటలు గడవకముందే.. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు..!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశం జరిగి 24 గంటలు గడవకముందే ఆ పార్టీ కి పలువురు నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు టీటీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్నారు .ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ …
Read More »వైసీపీలోకి ఎంవీబీ బిల్డర్స్ అధినేత..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ గురువారం వైసీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ మహిళా ఎంపీటీసీ దంపతులు..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి టీడీపీ మహిళా ఎంపీటీసీ షేక్ రహీమా బేగం, షేక్ హసేనాలను ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పపాదయాత్రలో భాగంగా గురువారం గణపవరం మండలం సరిపల్లి గ్రామం వచ్చిన వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. …
Read More »వైఎస్ జగన్ 171 వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు. లంచ్ …
Read More »వైఎస్ జగన్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు. లంచ్ …
Read More »మోడీని చూసి.. చంద్రబాబుకు మెచ్చెమటలు..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీని చూస్తే ముచ్చెటలు పడుతున్నాయా..? ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఏపీలో ఒక మాట.. ఏపీ దాటాక మరో మాట మాట్లాడుతున్నారా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న క్రమంలో ప్రధాని మోడీపై విమర్శలు చేయడం లేదా..? బీజేపీతో బహిరంగంగా దెగదెంపులు చేసుకున్నా.. తెర వెనుక స్నేహబంధం …
Read More »ఏపీకి అన్యాయం చేసిన వారికే చంద్రబాబు మద్దతు..!!
రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కర్ణాటక నేతలతో దోస్తీ కట్టేశారు. కర్ణాటక నేతలతో ఆయనకు దోస్తీ ఇప్పుడు కొత్తేమీ కాదు. ఆయనతో దోస్తీ ఉండగానే కర్ణాటక నేతలతో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన సంగతి చంద్రబాబుకు గుర్తు లేకపోయినా తెలుగు ప్రజలు ఇంకా మరిచిపోలేదు. గతంలో కన్నడ నేత దేవగౌడను తానే ప్రధాన మంత్రిని చేశానని చెప్పుకునే చంద్రబాబు …
Read More »వైఎస్ జగన్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత..!!
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్నారని, సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తేనే పరిష్కారమవుతాయని, కానీ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారానికి …
Read More »మంత్రి కేటీఆర్ ను కలిసిన భూమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో పెళ్లికూతురు కానున్న విషయం తెలిసిందే. తన చిరకాల స్నేహితుడు భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం జరగనుంది. ప్రస్తుతం మంత్రి అఖిల పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.తన పెళ్ళికి రావాల్సిందిగా ప్రముఖులందరిని ఆహ్వానిస్తుంది. Congratulated Tourism Minister from Andhra Pradesh @bhuma_akhila Garu who called on me along with her fiancé Bhargav to …
Read More »