ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజయవాడ …
Read More »టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్..! ”ఫుల్ జోష్‌లో వైసీపీ శ్రేణులు”..!!
నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని …
Read More »వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్ జగన్ గురించి మాట్లాడితే..!
వైసీపీ పార్టీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆ పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం అంజద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో కడప అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. కేసులు పెడతారని తెలిసి కూడా కొత్త పార్టీ …
Read More »ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!!
ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!! మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలతోపాటు మంత్రి పదవి ఆశ చూపి లాక్కుంటున్నారు. అంతే కాకుండా, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న ధీమాతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు విచ్చల విడిగా చెలరేగిపోతూ తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఎంగా …
Read More »కర్నూల్ జిల్లా టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు …
Read More »“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …
Read More »పవన్ కల్యాణ్ జస్ట్ మిస్..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కాలాన్ని సైతం తలదన్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒకరికొకరు వ్యక్తిగత ధూషణల వరకు వెళ్లి.. మీపై కేసులు పెడతాం అంటూ ఒకరంటే.. మీపై కూడా కేసులు పెడతామంటూ మరొకరు ఇలా రాజకీయ నాయకులు …
Read More »సంచలన నిర్ణయం తీసుకున్నటీటీడీ..!!
ఏపీ లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులు వయసు 65 దాటితో వారిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశమైంది. వయసుపైబడిన అర్చకులు రిటైర్ కావాలని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు వెంటనే రిటైర్ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద హత్య యత్నం కేసు నమోదు కానున్నదా ..?. అయితే నారా చంద్రబాబు నాయుడు మీద ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వడం ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో ..ఎందుకు పెట్టాలో చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. నిన్న మంగళవారం పశ్చమ గోదావరి ,తూర్పు గోదావరి జిల్లాల మధ్య …
Read More »చింతమనేని ప్రభాకర్‌పై జగన్ సంచలన నిర్ణయం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్‌కు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. …
Read More »