Home / ANDHRAPRADESH (page 788)

ANDHRAPRADESH

అనంతలో సైకిల్‌ పంక్చర్…వీధి..వీధికి తిరుగుతున్నఫ్యాను గాలి..!

ఏపీలోఫ్యాను గాలికి సైకిల్‌ కొట్టుకుపోవడం ఖాయం.. రాబోవు ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ సిద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా ఆధ్వర్యంలో …

Read More »

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చాక్లెట్లు పంచిన‌..టీడీపీ ఎమ్మెల్యే..అప్రమత్తమైన పోలీసులు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేప‌ట్టిన‌ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు పంచారు… అదేంటి జగన్ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు ఎందుకు పంచారు? సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరతారా? అనే సందేహం వెంటనే రావొచ్చు… కానీ, జగన్ పాదయాత్ర ట్రాఫిక్‌లో చిక్కుకున్న టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాధారణ ప్రజలకు చాక్లెట్లు పంచారు…   వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్ పాదయాత్ర ర్యాలీలో దెందులూరు ఎమ్మెల్యే …

Read More »

స్పీక‌ర్ కోడెల‌కు భారీ షాక్‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ఆందోళ‌న‌లో అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్. అవును, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు నాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన‌ప్పుడు వైద్య వృత్తిలో ఉన్న కోడెల శివ ప్ర‌సాద్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే, అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కోడెల శివ ప్ర‌సాద్ తెలుగుదేశం పార్టీకి న‌మ్మిన బంటుగా ఉంటూ వ‌స్తున్నారు. అటువంటి కోడెల శివ …

Read More »

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..కుటుంబంలో ముగ్గురు అక్కడిక్కడే

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్‌ ఎస్‌.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు …

Read More »

బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి ప్ర‌స్తుత బీజేపి ఎమ్మెల్సీ..!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 2000 కీలో మీట‌ర్లు చేరుకుంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎప్ప‌టిక‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌జాదార‌ణ పెర‌గ‌డం, టీడీపీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త రావ‌డం, మ‌రోవైపు ప‌లు టీవీ ఛాన‌ళ్లు, …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన మరో ఇద్ద‌రు నేత‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 161వ రోజు దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు ఆద్యాంతం పూల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. మ‌రో ప‌క్క వైఎస్ జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న అవినీతిని ప్ర‌శ్నిస్తూ.. ప్ర‌త్యేక …

Read More »

ఏయ్‌ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చ‌రిక‌

క‌ర్నూల్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలి మండ‌లంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ స్టేజి మీద వ‌చ్చారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న …

Read More »

పశ్చిమలోకి అడుగు పెట్టిన వైఎస్ జ‌గ‌న్..భారీగా జ‌నం

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్‌ జగన్ దాటనున్నారు. …

Read More »

నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మే..జగన్

ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …

Read More »

హాట్ ఆర్టిస్ట్‌తో… టీడీపీ నేత హాట్ రొమాన్స్‌..!!

హాట్ ఆర్టిస్ట్‌తో టీడీపీ నాయ‌కుడి జాలీ ట్రిప్‌. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న ఈ ఫోటోలు ఉన్న‌ది కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయ‌కుడిగా చెప్ప‌బ‌డుతున్న వ్య‌క్తితోపాటు స‌పోర్టింగ్ రోల్స్‌తో తెలుగు సినిమాల‌తోపాటు క‌న్న‌డ, తెలుగు సినిమాలు అడ‌పా, ద‌డ‌పా చేసే టీవీ క‌మ్ సినీ ఆర్టిస్ట్‌. ఇద్ద‌రూ క‌లిసి థాయ్‌లాండ్‌కు ప్రైవేటు ట్రిప్ మీద జాలీగా గ‌డిపేందుకు వెళ్లార‌ని సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat