Home / ANDHRAPRADESH (page 805)

ANDHRAPRADESH

కడిగిన ముత్యం లా జగన్ అన్ని కేసుల నుండి బయటకొస్తాడు -కేంద్రమంత్రి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేంద్ర మంత్రి,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామదాస్ అత్వాలే ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో బలమైన దమ్మున్న రాజకీయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు .అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి అందరికి మంచివాడిగానే కన్పించాడు. ఎప్పుడు అయితే తన తండ్రి రాజశేఖర్ …

Read More »

న‌వ్వులే.. న‌వ్వులు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి దాదాపు సంవ‌త్స‌రం దాటి పోయింది. ఈ సంవ‌త్స‌రంలో నారా లోకేష్ ఏపీ మంత్రి వ‌ర్గం కేబినేట్‌పై త‌న‌కు ప‌ట్టు ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డేలా హైప్ క్రియేట్ చేసుకోవ‌డ‌మే త‌ప్ప .. సాధించింది శూన్యమ‌నే విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్యం. అంతేకాక‌, మంత్రి నారా లోకేష్‌కు ఉన్నంత బ‌ద్ధ‌కం దేశంలోని ఏ నాయ‌కుడికి ఉండ‌ద‌న్న‌ది.. లోకేష్ …

Read More »

నాని నోరు అదుపులో పెట్టుకో -వల్లభనేని వంశీ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ,ఆ పార్టీ యువనేత వల్లభనేని వంశీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,తనకు మిత్రుడు అయిన కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు .ఇటివల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ,ఎమ్మెల్యే వల్లభనేని వంశీమీద ఫైర్ అయిన సంగతి …

Read More »

ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ ఫోన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫోన్ చేశారు .నిన్న బుధవారం ఉదయం రామనారాయణ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనారోగ్య కారణంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనం …

Read More »

“ఎన్టీఆర్” నుండి తేజ తప్పుకోవడానికి ప్రధాన కారణమిదే ..!

ఏపీ అధికార పార్టీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ నేతృత్వంలో తెరకెక్కనున్న మూవీ “ఎన్టీఆర్ “.ఈ మూవీ షూటింగ్ ఇటివల ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తోలి ముహూర్తపు క్లాఫ్ కొట్టగా ఎంతో హట్టహాసంగా షూటింగ్ మొదలైంది. అయితే ఈ మూవీ నుండి తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటించాడు .అయితే తేజ …

Read More »

వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వైసీపీలోకి కన్నా ..!

ఏపీ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి ,కాపు సామాజిక వర్గ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఇటివల ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోవాలని ముహూర్తం నిర్ణయించిన సంగతి తెల్సిందే .అయితే ఆ తర్వాత ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో పార్టీలో చేరిక కాస్త ఆలస్యమైంది .అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరుతున్నారో అనే అంశం …

Read More »

టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ….!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,వైసీపీ పార్టీ ఆవిర్భావినించిన తర్వాత మొట్ట మొదటిసారిగా విజయనగరం జిల్లాలో మద్దతు తెలిపిన నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరారు .అసలు విషయానికి వస్తే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి …

Read More »

అందుకే జగన్ అంటే అభిమానులు పడి చచ్చేది..!!

జ‌గ‌న్‌లో ఉన్న‌ది చంద్ర బాబులో లేనిది అదే. నాడు దేశంలోని శ‌క్తివంతురాలుగా ఉన్న సోనియా గాంధీ ఎదిరించి.. అక్ర‌మంగా బ‌నాయించిన కేసుల‌ను ఎదుర్కొని జైలు శిక్ష అనుభ‌వించినా.. ఎక్క‌డా లొంగ‌ని వ్య‌క్తిత్వం జ‌గ‌న్ సొంతం. నేడు టీడీపీ అధినేత మాత్రం కేంద్రం త‌న‌కు ఏ ఆప‌ద చేప‌ట్టినా త‌న‌కు అండ‌గా నిల‌వాలంటూ వేడుకుంటున్నారు. అస‌లు ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే.. త‌మ‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌నే భ‌యం టీడీపీ నేత‌ల్లో ఎందుకు భ‌యం …

Read More »

వైసీపీ అభిమానులకు మంచి ఊపునిచ్చే వార్త..300 వాహనాల్లో బయలుదేరుతున్న..కాటసాని

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …

Read More »

నేడు ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు..!

టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఏడాదిగా వివేకానందరెడ్డి వీర్యగ్రంథి (ప్రొస్టేట్‌) కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఈ నెల 13న కుటుంబసభ్యులు కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat