Home / ANDHRAPRADESH (page 810)

ANDHRAPRADESH

నేను ఇచ్చిన నీళ్ళు త్రాగి నన్నే తిడతారా ..ప్రజలపై బాబు ఫైర్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి హోదా లో ఉండి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసే రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పించన్లు తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాల ద్వారా లబ్ది …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను.. తీవ్ర ప‌ద‌జాలంతో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిప‌డ్డారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం చూస్తుంటే.. దొంగే దొంగ అన్న‌ట్లు ఉంద‌న్నారు. జ‌గ‌న్‌తోపాటు, వైసీపీ నాయ‌కురాలు రోజా మాట్లాడుతున్న మాట‌లు.. మ‌హిళా లోకాన్ని త‌ల‌దించుకునేలా ఉన్నాయ‌న్నారు. ప‌ద‌హారు నెల‌లు జైల్లో ఉండి.. ప‌దుల సంఖ్య‌లో ఛార్జిషీట్లు వెంట‌పెట్టుకు తిరుగుతున్న …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ వార్నింగ్‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. చ‌ద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వార్నింగ్ ఇవ్వ‌డం వెనుక చాలా సీరియ‌స్ ప‌రిణామాలే చోటుచేసుకోబోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే, ఆదివారం నాడు సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంలోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఇటీవ‌ల కాలంలో అటు ప‌త్రిక‌ల‌తోపాటు.. సోష‌ల్ మీడియాలో భారీ అవినీతి ఆరోప‌ణ‌లు …

Read More »

ఈ నెల 25న వైసీపీలోకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టగానే టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది తన భారీ అనుచవర్గంతో సహా వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి …

Read More »

“అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …

Read More »

అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని..అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు

నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని మంత్రి అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు . ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా స్వయంగా ప్రధాని మోదీ ఏపీని మోసం చేశారని అన్నారు. ఆనాడు ఏపీని విభజించవద్దని ఏవిధంగా రోడ్డుమీదకు ఎక్కి నిరసన తెలిపామో…ఇప్పుడు కేంద్రం వైఖరికి నిరసనగా రోడ్డుపైకి వచ్చిన నిరసన తెలపాల్సి వస్తోందని మంత్రి అఖిలప్రియ అన్నారు. రుద్రవరం మండలం మత్తులూరు, నర్సాపురంలో సైకిల్ యాత్ర చేసిన అఖిలప్రియ …

Read More »

సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.గత కొన్ని రోజుల నుండి వరుస ట్వీట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పవన్ ..ఇవాళ సంచలన ప్రకటన చేశారు.“త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది”. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుంది. అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ” మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు …

Read More »

1995లో సీఎం అయ్యాడు ..2019సీఎం పదవి ఊడుతుంది అంతే తేడా ..!

సహజంగా కుట్రలు ఎదో ఒక రోజు బయటపడతాయని అంటారు. అన్ని విషయాలలో కాకపోయినా, కొన్ని విషయాలలో ఇది వాస్తవమేనని వెల్లడవుతోంది.శ్రీరెడ్డి అనే నటి వివాదం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లిందో చూడండి.ఇదంతా ఎంత గేమ్ ప్లాన్ అన్నది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారుతుందా అన్న ఆవేదన ఎవరికైనా కలుగుతుంది. శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనలు తెలపడం అన్నది సినిమా రంగానికి సంబందించిన అంశం. ఆమెకు ప్రాదాన్యత …

Read More »

ఆళ్ల‌గ‌డ్డ‌లో హైటెన్సన్..మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు..!

దివంగత నేత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగిన సంగ‌తి తెలిసిందే . ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ప్ర‌స్తుతం ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ …

Read More »

రియ‌ల్‌గా జ‌గ‌న్ ఏం చెప్పాడో.. అదే రీల్లో చూపించిన సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌..!! వీడియో..

రియ‌ల్‌గా జ‌గ‌న్ ఏం చెప్పాడో.. రీల్‌లో అదే చూపిచ్చిన సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌..!! ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో అక్కినేని నాగార్జున, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇద్ద‌రూ కూడా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు స‌పోర్టు చేస్తున్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోయినా ఇది అంద‌రికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అనే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు అక్కినేని నాగార్జున‌, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat