Home / ANDHRAPRADESH (page 811)

ANDHRAPRADESH

నాలుగు స్కార్పియో వాహనాల్లో వచ్చి ఏవీ సుబ్డారెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి..తీవ్ర ఉద్రిక్తత‌..!

అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. …

Read More »

ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం విషమం ..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,మంత్రులు ,ఇతర …

Read More »

వైఎస్ జ‌గ‌న్ 143వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలోని నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రను చిన్న అగిరిపల్లి నుంచి (ఈరోజు)సోమవారం ఉదయం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. వైఎస్ జ‌ట‌న్ తో పాగు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయ‌న‌తో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇందులో బాగంగానే వైఎస్‌ జగన్‌ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. …

Read More »

వైసీపీలోకి మాజీమంత్రి తనయుడు..ముందే చెప్పిన దరువు.కాం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా .. తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీ లో చేరబోతున్నారు . ఈ మేరకు ఆయన ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు …

Read More »

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …!

మీరు మద్యం త్రాగుతారా.. అంటే అలవాటుగా కాకపోయిన అప్పుడప్పుడు త్రాగే అలవాటు అయినా ఉందా ..లేదా డైలీ అది త్రాగకపోతే అసలు నిద్రే పట్టదా ..అయితే ఈ వార్త మీకోసమే ..అసలు విషయానికి వస్తే ఏపీలో ఈ నెల 25వ తారీఖున నుండి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి . చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏపీలో మద్యం వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు .తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను …

Read More »

కాస్కో అఖిలప్రియ నా సత్తా ఏమిటో చూపిస్తా …!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ,టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈరోజు ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు . ఈ సందర్బంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై కుట్రలు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అనితకు ఘోర అవమానం ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకిచెందిన మహిళ నాయకురాలు ,రాష్ట్రంలోని పాయకరావు పేట అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే బిగ్ షాకిచ్చారు .ఇటివల తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా నియమించిన సంగతి విదితమే .తాజాగా ఆమె ఇంకా టీటీడీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకముందే బాబు ఆమెను పదవి …

Read More »

ఈ సారి జగన్ వంతు …!

టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రముఖ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేశారు.ఈ సందర్భంగా శ్రీరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను సంభోదిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ..అయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అందరికి అభిమానం గౌరవం ఉంటుంది …

Read More »

చంద్ర‌బాబు గుట్టు.. బ‌ట్ట బ‌య‌లు..!!

క‌లియగ దైవం వేంక‌టేశ్వ‌ర స్వామి పాల‌క మండ‌లి నియామ‌కంపై పెను దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నియ‌మించిన ఛైర్మ‌న్‌, స‌భ్యుల‌ప‌ట్ల శ్రీ‌నివాసుడి భ‌క్తుల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ‌స్తుండ‌గా.. మ‌రో ప‌క్క విప‌క్షాలు కూడా చంద్ర‌బాబు తీరును తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి. అంతేకాకుండా, నేను విలువ‌లు పాటించే మ‌నిషిని, నిప్పు అంటూ చెప్పుకునే సీఎం చంద్ర‌బాబు రోజుకో అనాలోచిత నిర్ణ‌యం తీసుకుంటూ ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేస్తూ.. రాష్ట్రంలో అవినీతి పాల‌న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat