Home / ANDHRAPRADESH (page 812)

ANDHRAPRADESH

టీడీపీ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ ..!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీపై కేవలం ఐదు లక్షల (రెండు శాతం )ఓట్ల తేడాతోనే అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు నింగి నేల నిప్పు నీరు ఇలా పంచ …

Read More »

జగన్ పాదయాత్రను సైడ్ ట్రాక్ పట్టించడానికి భారీ కుట్ర ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర .మొదటిది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే ముఖ్యాంశం అయితే రెండోది గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా …

Read More »

ముందే చెప్పిన దరువు.కామ్ -వైసీపీలోకి 3గ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా మాజీ మంత్రి ..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …

Read More »

సీఎం చంద్ర‌బాబు మ‌రో అవినీతి కుంభ‌కోణం వెలుగులోకి..!!

వెలుగులోకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భారీ అవినీతి కుంభ‌కోణం..!! అయితే, చంద్ర‌బాబు భారీ అవినీతి కుంభ‌కోణం విష‌యానికొస్తే.. శేఖ‌ర్‌రెడ్డి, ఇత‌ను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, దేశ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారుల‌కు బాగా సుప‌రిచిత వ్య‌క్తి. ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో అయితే శేఖ‌ర్‌రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంత‌కీ అంతలా శేఖ‌ర్‌రెడ్డి పేరు …

Read More »

ఆర్కే పై పవ‌న్ సంచ‌ల‌న ట్వీట్‌..!

టివీ 9,ABNలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది.ఇవాళ కొద్దిసేపటి క్రితం .ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై పవన్ సంచలన ట్వీట్ చేశారు.  ” ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది” అంటూ పవన్ సంచలన ట్వీట్ చేశాడు. Welcome back to #BMBK program with PawanKalan ..Today …

Read More »

టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!

తనను దూషించిన  నటి శ్రీరెడ్డి వీడియోను పదే పదే చూపించి, డిబేట్లు నిర్వహించారని టీవీ9 న్యూస్‌ ఛానెల్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మండిపడుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీవీ 9 అధినేత రవి ప్రకాష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్లు చేస్తున్నారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ అంటూ ట్వీట్‌ చేసిన పవన్‌ .. ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. అందులో రవి ప్రకాశ్‌ కారు …

Read More »

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌ఫై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..!!

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్‌పై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..! ప‌చ్చ‌బ్యాచ్‌కి అర్థమ‌య్యేలా ఈ క‌థ‌నాన్ని షేర్లు కొట్టండి. అవును, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై గ‌తంలో న‌మోదైన కేసును శ‌నివారం హైకోర్టు కొట్టేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా …

Read More »

నేడు సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల …

Read More »

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా వైసీపీ గెలుస్తుంది..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.జగన్ ప్రజసంకల్ప యాత్ర నేటికి 141వ రోజుకి ముగిసింది.ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఇవాళ నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు . ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ఎమ్మెల్యే …

Read More »

పవన్ కళ్యాణ్ కి లేఖ రాసిన ముద్రగడ..!

మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పోరాటానికి మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్‌కు అయన సూచించారు. ఈ మేరకు పవన్‌కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు.ఆ లేఖ ఇదే..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat