ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క …
Read More »ఒక్క పాటతో చంద్రబాబు అవినీతిని ఏకి పారేశాడు..!!
తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాష అంతరించి పోతున్న ప్రస్తుత రోజుల్లో.. తెలుగు భాష అంతరించి పోకూడదు.. తెలుగు వారందరం కూడా మమ్మీ, డాడీ అనే పదాలను వదిలేసి.. అమ్మ, నాన్న అనాలని, తెలుగు భాషలోనే మాట్లాడాలనే సంకల్పంతో ఉద్యమంలా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అయితే, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న …
Read More »కర్నూల్ టీడీపీలో మరో వికెట్ డౌన్ -వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి మొదలైందా ..సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ..నాలుగు ఏండ్లుగా తమకు ..తము కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశపడిన వారికి నిరాశ ఎదురైందా..పార్టీలో తమకు ,తమ సీనియారిటీకి ఎదురవుతున్న పలు అవమానాలను తట్టుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదని …
Read More »ఏపీలో పార్ధిగ్యాంగ్ హల్ చల్ ..అత్యంత క్రూరంగా కత్తులతో గొంతులు కోయడమేగాక..!
దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్ధిగ్యాంగ్ చిత్తూరు-తమిళనాడు, చిత్తూరు-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి, రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నిందితులు దాడులకు తెగబడే …
Read More »కర్నూల్ ల్లో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లె నుంచి కొత్తపేటకు విద్యార్థులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తోన్న లారి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాంచంద్రుడు(30)తో పాటు ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు బనగానపల్లెకి చెందిన ఎం.చెన్నకేశవ(14), రామకృష్ణాపురానికి చెందిన సి.వెంకట శివుడు(14)గా గుర్తించారు. ఇద్దరూ కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గాయపడిన విద్యార్థిని …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబు..!!
ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభం పాటి హరిబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు అయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపారు.సోమవారం సాయంత్రమే హరిబాబు తన రాజీనామా లేఖను అధిష్టానం కు పంపినట్లు సమాచారం . కొత్త కమిటీ ఎంపిక కోసమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు బీజేపీ ఏపీ కొత్త చీఫ్గా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ …
Read More »జాతీయ రాజకీయాల్లోనే..!!
ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …
Read More »సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!!
సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!! అవును, సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను హైకోర్టు ఉతికారేసింది. అయితే, నాడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై అక్రమంగా బనాయించిన కేసుల ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా …
Read More »ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను నెరవేర్చాలని గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి ప్రజాసంఘాల వరకు ..విద్యార్థులు దగ్గర నుండి ప్రజలు వరకు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే . ముఖ్యంగా వైసీపీ పార్టీ కేంద్ర సర్కారు తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా …
Read More »అవినీతి భయం…బీజేపీతో మళ్లీ పొత్తుకు బాబు ఆరాటం..డీల్ సెట్ చేస్తోంది ఎవరంటే
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల మరోమారు చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొనసాగించి ఇటీవలే ఆ బంధానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. తన పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో సైతం ఆయన రాజీనామా చేయించారు. పొత్తు వికటించిన అనంతరం బీజేపీపై బాబు భగ్గుమంటున్నప్పటికీ అదంతా నటన …
Read More »