ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజా సమస్య కొరకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ములుకుదురులో మొక్కను నాటారు. గత ఎడాది వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. ఆరోజు నుండి …
Read More »తెలంగాణకు శాశ్వతంగా గుడ్ బై చెప్పిన నారా వారి కుటుంబం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి “ఓటుకు నోటు “కేసు తో రాత్రికి రాత్రే హైదరాబాద్ మహానగరాన్ని వదిలిపెట్టి విజయవాడ నగరంలోని కరకట్టకు పారిపోయాడు అని ఇటు నెటిజన్లు అటు ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన …
Read More »“అవినీతి “పునాదిపై పార్టీ పెట్టినోడు .మిమ్మల్ని అమ్మేస్తాడు జాగ్రత్త ..!
కత్తి మహేష్ ,టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఇప్పట్లో ముగిసేటట్లు లేదు.నిన్న మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరోసారి రెచ్చిపోయారు.నిన్న మంగళవారం ట్విట్టర్ లో కత్తి మహేష్ జనసేన అనే పార్టీ అవినీతి అనే పునాదిపై ఏర్పడింది. లేకపోతే ఏమిటి కొన్న కారుకు డబ్బులు కట్టలేనోడు నలబై కోట్లతో …
Read More »40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు 34ఏళ్ల యువకుడు సవాలు ..!
అతనిది నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం..తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నేతగా అనుభవం..దాదాపు పదమూడు ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవం .వెరసి దేశంలోనే అత్యంత సీనియర్ పోలిటిసియన్ (అతని మాటల్లో ).ఆయనే ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.అయితేనేమి పట్టుమని నలబై ఏళ్ళు కూడా నిండని యువకుడు..పైగా విద్యావంతుడు..ఆ జిల్లా మాస్ అండ్ యూత్ పీపుల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ..సమస్య ఎక్కడ ఉంటె అతను అక్కడ ఉంటాడు. See …
Read More »తినే అన్నం పక్కనపెట్టి…ఈ పరుగు ఎందుకో తెలుసా..?
అగ్గి లాంటి ఎండలో అయిన ఒక్క అడుగు పడగానే ఆ కరువు నేలంత ఆనందంతో పులకరించింది. అప్పటి వరకూ పొలం పనుల్లో అలసి, భోజనం చేస్తున్న మహిళా కూలీలకు అల్లంత దూరంలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రగా కొన్నివేల మందితో తరలి వస్తూ కనిపిం చారు. అంతే ఒక్క సారిగా వారు అన్నం పక్కనపెట్టి, రోడ్డుపైకి పరుగున వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తున్న మహిళలను గమనించిన వైఎస్ …
Read More »ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది అధికార టీడీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతి తెల్సిందే.అయితే ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ..ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తూ..ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు. See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల …
Read More »మద్యం తాగద్దు..గొడవలు వద్దు..ఫ్యాన్స్‌కు పవన్ టీం సూచన
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇందులో కొన్ని భద్రతపరమైన సూచనలు ఉండగా…మరికొన్ని ఆశ్చర్యపరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మద్యం తాగి సభకు రావద్దనడం ఏమిటని షాక్ అవుతున్నారు. తమ గురించి ఎలాంటి భావనతో ఇలాంటి సూచనలు చేశారని పలువురు అసహనం …
Read More »ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్ ఇదే..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్పయాత్ర నేటికి 111రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.అయితే రేపటి ప్రజసంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వై సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.బుధవారం ఉదయం జగన్ బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి .. అక్కడ నుంచి చుండూర్‌పల్లి మీదుగా ములకుదురు చేరుకొని …
Read More »జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా …
Read More »2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదాణను చూసి అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సినీ నటులు కూడా జగన్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విషయం …
Read More »