Home / ANDHRAPRADESH (page 870)

ANDHRAPRADESH

ప్ర‌త్యేక హోదా సాధించే స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా తీసుకురాగ‌ల స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కు మాత్ర‌మే ఉంద‌ని, రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదాపై పోరాడుతున్న నాయ‌కుడు ఒక్క జ‌గ‌నే అంటూ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు దాస‌రి అరుణ్‌. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దాస‌రి అరుణ్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుస‌ని, జ‌గ‌న్ …

Read More »

బాబును నమ్మడం కంటే జగన్ ను నమ్మండి-ప్రముఖ సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తుందా..!.ఇప్పటికే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ను శాసించి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ..ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలిగా..ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటంచేస్తున్న ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఒక్కరే పార్టీలో సినీ గ్లామర్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను వంచించ‌డానికే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌డుతున్నార‌ని, స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో చ‌ర్చిస్తేనే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, కానీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి …

Read More »

అవును, అందుకు కార‌ణం జ‌గ‌నే..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు హ‌క్కుగా రావాల్సిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్ర‌పెద్ద‌ల‌వ‌ద్ద తాక‌ట్టు పెట్టారా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త నాలుగేళ్లుగా చంద్ర‌బాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్ర‌తీ ఒక్క‌రు చంద్ర‌బాబు మోసానికి బ‌లైపోయిన వారేన‌ని చెప్ప‌డంలో …

Read More »

చంద్ర‌బాబుపై వైఎస్‌ జగన్ నిప్పులు..తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా..?

ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో గెలిచిన‌ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా? వారిపై అనర్హత వేటు పడకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించండి. సత్తా ఉంటే మీ పార్టీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకోండి. ఒక్క హామీ నెరవేర్చని మీకు జనం ఓటు …

Read More »

చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్.. 20 నిమిషాలు ఏం మాట్లడినారు….

ప్రస్తుతం ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు అంశాలపై దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. విభజన హామీలను నెరవేర్చాలంటు నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రంతో వున్న పొత్తును ఏపీ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో తాజా పరిణామాలపై దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఫోన్‌లో మోదీ …

Read More »

చిక్కుల్లో ఈడీ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ కొట్టేసింది. అయితే, జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా వైఎస్ జ‌గ‌న్‌పై ఒక్కొక్క‌టిగా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసులు వీగిపోతుండ‌టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు హ్యాప్పీగా ఉన్నారు. see …

Read More »

2019లో జ‌గ‌న్ సీఎం అవ‌డం ఖాయం..! కార‌ణాలు చెప్పిన న‌టుడు శివాజీ..!!

సినీ న‌టుడు శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, సినీ న‌టుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం గురించి మాట్లాడారు. నాడు విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభిస్తున్న త‌రుణంలో, వైఎస్ జ‌గ‌న్ మాత్రం ఏపీకి ద‌క్కాల్సిన ఫ‌లాల గురించి వెలుగెత్తి చాటార‌న్నారు. అలాగే, …

Read More »

ఓటుకు నోటు కేసులో హైకోర్టు చంద్ర‌బాబును నిర్దోషిగా ప్ర‌క‌టించింది..!!

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును హైకోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించింద‌ని ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో రాజీప‌డ్డార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. అస‌లు చంద్ర‌బాబు త‌న‌పై ఉన్న కేసుల్లో నిర్దోషిగా.. క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష …

Read More »

మహిళా దినోత్సవ వేడుకల్లో జగన్…మహిళా దినోత్సవం మ‌ర‌చిపోయిన చంద్ర‌బాబు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్‌ జగన్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌ గురువారం మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌తో మహిళా కార్యకర్తలు కేక్‌ కట్‌ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రగతి కోసం పట్టుబడుదాం’ అన్న పిలుపుతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారిత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat