Home / ANDHRAPRADESH (page 9)

ANDHRAPRADESH

ఏమైపోయావ్ బ్రో..బాబుగారు జైలుకు వెళ్తానంటున్నాడు…పవన్‌పై అంబటి సెటైర్లు..!

రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ భయంతో వణికిపోతున్నాడు..మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ విచారణ షురూ అయింది…ఇక ఇటీవల పుంగనూరు విధ్వంసంలో చంద్రబాబుపై కేసులు నమోదు అయ్యాయి..దీంతో ఎక్కడ చెరసాలలో చిప్పకూడు తినాల్సి వస్తుందోనని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎప్పుడూ లేనంతగా భయంపట్టుకుంది..అందుకే రెండు, మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి …

Read More »

మగవారికి 500, ఆడవారికి రూ. 300 ఇచ్చినా..లోకేష్ పాదయాత్రకు జనం కరువు..!

నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రకు కుల మీడియా ఎన్ని జాకీలు వేసినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా లాభం లేకుండా పోతుంది.. అసలు పాదయాత్రల చరిత్రలో ఇంత నీరసంగా సాగుతున్న యాత్ర అంటే అది..లోకేష్ పాదయాత్రే…లోకేష్ వంధిమాగధులు, పనివాళ్లు.స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులే తప్పా…సామాన్య ప్రజలెవరూ లోకేష్ పాదయాత్రను పెద్దగా పట్టించుకున్నది లేదు.కాకపోతే తమ కమ్మ కులగణం ఎక్కువగా ఉన్న ఉమ్మడి కృష్ణా, …

Read More »

కుమార్తెకు కులాంతర వివాహం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే..మీ పెద్దమనసుకు హ్యాట్సాఫ్..!

మామూలుగా పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడిని పెళ్లి చేసుకోవడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదూ..పైగా కులాంతర వివాహం అయితే ఇక అంతే సంగతులు..అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా…బెదిరించి..తాము చూసిన సంబంధం చేయడమో లేదా..కూతురు ప్రేమించిన వ్యక్తిని భౌతికంగా అంతం చేయడమో..లేదా తమ బిడ్డ ఆ యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే..పరువు హత్యలకు పాల్పడడమో చేస్తుంటారు..ఇక రాజకీయనాయకుల ఇళ్లలో ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించే సమస్యే ఉండదు..అయితే వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మాత్రం …

Read More »

నిన్నటి వరకు కిలో రూ. 200 ..ఇప్పుడు రూ. 2 /- టమాటా నేర్పిన గుణపాఠం ఇదే..!

నిన్న మొన్నటి వరకు 200 దాటి సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించిన టమాటా…ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది..దేశవ్యాప్తంగా నెల రోజుల క్రితం వరకు టమాటా ధర ఆకాశాన్ని తాకింది…కిలో టమాటా ఏకంగా 200 రూపాయలు దాటింది..అసలు టమాటా లేకుండా ఏ కర్రీ ఉండదు…అలాంటిది టమాటా ధర కొండెక్కడంతో సామాన్యులు నానా అగచాట్లు పడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..టమాటా బంగారం కంటే ప్రియమైపోయిందనే చెప్పాలి..టమాటా ట్రేల దొంగతనాలు …

Read More »

తప్పు చేస్తే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా తుప్పునాయుడు..!

టీడీపీ హయాంలో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో బోగస్ కాంట్రాక్టుల నుంచి ప్రజల సొమ్మును దారి మళ్లించి ప్రతిగా షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపు నుంచి వందలాది కోట్లు తన చేతికి మట్టి అంటకుండా..బినామీల ద్వారా కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు ఐటీ శాఖ సోదాల్లో అడ్డంగా దొరికిపోయాడు..రూ. 118 కోట్ల బ్లాక్ మనీకి వివరణ ఇవ్వాలంటూ కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ చంద్రబాబుకు 46 పేజీల నోటీసులు ఇచ్చింది..అయితే చంద్రబాబు మాత్రం …

Read More »

విజయమ్మపై ఇవేమి తప్పుడు కూతలు..ఛీఛీ..మరీ ఇంతదిగజారుడుతనమా..చంద్రబాబు..!

టీడీపీ హయాంలో అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల పేరిట జరిగిన 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది.. అందుకే కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే తనపై జగన్ సర్కార్ కక్ష కట్టిందని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చి ఈ …

Read More »

ఛీఛీ…ఈ చిల్లర భాష ఏంటీ..చింతకాయలకు చివాట్లు పెట్టిన హైకోర్ట్..ఇక చిప్ప కూడే..!

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని వంటి వైసీపీ నేతలను బూతులకు కేరాఫ్ అడ్రస్ అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా చిత్రీకరిస్తుంది..కానీ అసలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే..చింతకాయల అయన్నపాత్రుడు, బోండా ఉమ, ఆనం వెంకట రమణారెడ్డి, బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నేతలే అని చెప్పాలి.. కొడాలి నాని..చంద్రబాబు, లోకేష్ లను అరేయ్..ఒరేయ్…పప్పు నాయుడు.. రారా అంటూ కాస్త పద్దతిగా తిడతారు కానీ సీఎం జగన్ పై, వైసీపీ …

Read More »

కోడ్ లాంగ్వేజీలో కోట్లు కొట్టేసా…నారావారి మాఫియా డిక్షనరీలో కొత్త పదం…టన్ను స్టీల్…!

టీడీపీ అధినేత చంద్రబాబును అపర చాణక్యుడు అని ఆయన కుల మీడియా భజన చేస్తుంది..నిజమే.. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా…వివిధ అవినీతి కేసుల్లో విచారణ జరపకుండా కోర్టుల నుంచి ఏకంగా 18 స్టేలు తెచ్చుకున్నా.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేల కోట్లు నొక్కేసినా.. తెలివిగా తప్పించుకునే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడు కాకపోతే మరేటీ.. తాజాగా 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ …

Read More »

లోకేష్ ఆధ్వర్యంలో భీమవరం విధ్వంసం ..44 మంది యువగళం వలంటీర్లు అరెస్ట్…!

ఎంత ప్రయత్నించినా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదు..ఆ మధ్య చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జనాలు పోటెత్తారు..దీంతో లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది…పవన్ క్రేజ్ ముందు లోకేష్ పాదయాత్ర వెలవెలాపోయింది..దీంతో అప్రమత్తమైన చంద్రబాబు తన దత్తపుత్రుడిని బుజ్జగించి 3 నెలల పాటు షూటింగ్ ల పేరుతో వారాహి యాత్రను ఆపేయించాడు..ఇక పచ్చ మీడియా లోకేష్ పాదయాత్రకు ఎంత జాకీలు వేసినా లాభం లేకపోతుంది…దీంతో …

Read More »

చంద్రబాబు ఐటీ విచారణ ఎదుర్కొంటావా..మీ బామ్మర్దిలా మెంటల్ సర్టిఫెకట్ తెచ్చుకుంటావా..?

టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..టీడీపీ హయాంలో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు బోగస్ కంపెనీల ద్వారా ప్రజా ధనాన్ని దారి మళ్లించి..ప్రతిగా కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో కొట్టేసినట్లు ఐటీ శాఖ ఇటీవల షాపూజీ పల్లోంజీ గ్రూపులపై జరిపిన సోదాల్లో వెల్లడైంది. దీంతో 118 కోట్లు ముడుపుల విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది..అంతే కాదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat