Home / ANDHRAPRADESH (page 943)

ANDHRAPRADESH

చంద్ర‌బాబు సొంత జిల్లాలో.. జ‌నం క‌న్నీటి గాథ‌లు విన్న జ‌గ‌న్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌న అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జ‌గ‌న్‌కు జనం బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాళ్లు ప‌ట్టుకొని.. దండం పెట్టి వెళ్ళిపో మ‌హేష్.. లైవ్‌లో హీటెక్కిన మ‌రో ర‌చ్చ..!

సంక్రాంతి అయిపోయే వ‌ర‌కు కామ్‌గా ఉంటాన‌న్న ప్ర‌ముక క్రిటిక్ క‌త్తి మ‌హేష్.. మ‌రోసారి పీకే ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. ఓ ప్రముఖ న్యూస్ చానల్ ఏర్పాటు చేసిన చ‌ర్చా కార్యక్ర‌మంలో క‌త్తి మ‌హేష్, పీకే అభిమానులతో పాటు, జనసేన నేతలతో కూడా పాల్గొన్నారు. ఇక‌ ఈ చర్చలో జనసేన నేత రాజారెడ్డి మాట్లాడుతూ…మహేశ్ కత్తి కథలు చెబుతున్నాడని, ప‌వ‌న్ పై ఆరోప‌ణ‌లు చేసేందుకు త‌న ద‌గ్గ‌ర‌ ఏ ఆధారాలు ఉన్నాయ‌ని …

Read More »

అర్ధరాత్రి రికార్డింగ్ డాన్సులు హద్దులుదాటి… నూలుపోగు లేకుండా అమ్మాయిలు

సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు కోడింపందేల జోరు.. బెట్టింగ్‌ల హోరు. ఇంకోవైపు రికార్డింగ్ డ్యాన్సులు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలతో పాటు రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించడం షరామామూలుగా జరిగిపోతున్నాయి. పెద్ద ఎత్తున కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున సాగాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. అర్ధరాత్రి దాటేసరికి ఇది కాస్తా అశ్లీల నృత్యాల మేళాగా …

Read More »

ఏపీలో హాల్ చల్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ ఫ్లెక్సీ మ‌రోమారు ఏపీలో వెలిసింది. గ‌తంలో ప‌లు పండుగ‌లు, ఇత‌ర సంద‌ర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు క‌నిపించిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండుగ‌కు సైతం కేసీఆర్ ఫ్లెక్సీ కొలువు దీరింది.తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో వెలిసిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, గ్రామానికి చెందిన అందుకూరి వేంకటేశ్వర్లు, కూరాటి చిన్న …

Read More »

రాజకీయ నాయకుల్లోనే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం…స్టార్ హీరో

హీరో హీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది అయితే ఏకంగా రాజకీయాల్లోకే వచ్చేస్తుంటారు. తమిళ, తెలుగు చిత్రసీమలో అలాంటివారు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ప్రముఖ తమిళ నటుడు సూర్య ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలని ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపాడు. ప్రజలకు ఏదో మంచి చేయాలన్న …

Read More »

ఆ నాలుగు జిల్లాల్లో జగన్ పాద‌యాత్ర హిట్టా… ఫ‌ట్టా.. పీకే టీమ్ నివేధిక‌లు ఏం చెబుతున్నాయ్‌..?

వైసీపీ అధినేత జగన్ పాద‌యాత్ర త్వ‌ర‌లోనే చిత్తూరు నుండి నెల్లూరు జిల్లాకు మ‌రో వారం రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఈ నేప‌ధ్యంలో వైసీపీ శ్రేణులు.. నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర‌ను స‌క్సెస్ చేయ‌డానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగన్ పాద‌యాత్ర ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని.. చిత్తూరు జిల్లాలో జోరుగా జగన్ పాద‌యాత్ర‌ని సాగిస్తున్నారు. ఇక సీమలోని నాలుగు జిల్లాల్లోనూ జగన్ పాదయాత్రకు జ‌నం …

Read More »

నేడో రేపో వైసీపీ గూటికి మాజీ మంత్రి …

ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ..రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విషయాన్నీ బయటపెట్టారు. నిన్న మంగళవారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పుడు….ఎందుకు..ఎవ్వరికి…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే…అయితే ఆ గ్రామ ప్రజలు చంద్రబాబుకు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో అటువైపు నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల …

Read More »

కోడి పందాలు… ఐపీఎల్ కంటే మించిపోయాయి..

ఏపీలో గత మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోడి ఒకరిది.. పందెం మాత్రం అందరిది. కాయ్‌ రాజా కాయ్‌ మంటూ లక్షలు, కోట్లలో బెట్టింగ్‌లు. గెలిచారో అక్కడికక్కడే పార్టీ. పక్కనే కక్కా-ముక్కా రెడీ. ఓడారో.. పోయిన కాడికి పోతుంది. ఆ అనుభవంతో.. మరో పందానికి సై. లక్ష్మీదేవీ తలుపుతట్టేదాక నాన్‌స్టాప్‌ బెట్టింగ్‌. పగలైనా, రాత్రైనా అక్కడే. ఎనీ టైమ్‌ పందెం. కోస్తాలో మూడు రోజులుగా ఇదే …

Read More »

సంక్రాంతి స్పెష‌ల్- అచ్చ తెలుగులో అద‌ర‌గొట్టిన జ‌గ‌న్‌..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత‌, ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ సంక్రాంతిని ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌రుపుకున్నారు. ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లెలో జగన్ సంక్రాంతి జరుపుకున్నారు. ఈ సంక్రాంతికి అచ్చ తెలుగు పంచకట్టులో దర్శనమిచ్చారు జగన్‌. తళతళమెరిసే దుస్తులు ధరించి.. కుటుంబ సభ్యులతో కలిసి తెలుగు వారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat