ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వెనకేసుకొని రావడం.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసులకు సంబంధించి 2జి స్పెక్ట్రమ్ కేసు తీర్పు గురించి తన కాలంలో రాస్తూ జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసులు కేవలం రాజకీయ ప్రేరేపితాలే అంటూ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఉంటే జగన్ …
Read More »రాంగోపాల్‌వర్మపై ఏపీ మంత్రి ఫైర్..!
‘కడప’ పేరుతో రాయలసీమ రెడ్ల చరిత్రను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ చిత్రీకరించబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాంగోపాల్‌వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పేరుతో సినిమా తీయడం సరికాదన్నారు. బెజవాడ సినిమా మాదిరిగా కడప సినిమాలోనూ మార్పులు చేయాలని చెప్పారు. లేకపోతే కడప ప్రజలు రాంగోపాల్‌వర్మకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
Read More »ఏపీ టెట్ వాయిదా..!
ఏపీ టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) వాయిదా పడింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇవాళ ఆయన మీడియాకు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 17 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష జరగాల్సి …
Read More »కేఈ కృష్ణమూర్తి కుమారుడిపై కేసు నమోదు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపి పార్టీ నేత నారాయణరెడ్డి హత్యకేసులో శ్యామ్‌బాబు పేరు తొలగింపుపై భార్య శ్రీదేవి డోన్ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు ముగ్గురిపై సీఆర్పీసీ 190, 200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి, జనవరి 25లోపు పూర్తి వివరాలు స్పందించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ …
Read More »బ్రేకింగ్ న్యూస్ …కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ..!…
వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కాళీ ఏర్పడిన కర్నూల్ స్థానిక సంస్థల స్థానానికి 2018 జనవరి 12 న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకుగానూ దాఖలైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్ధి దండు శేషుయాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బుధవారం నామినేషన్ల పరిశీలనలో శేషుయాదవ్ పై గూడూరు ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేయగా వాస్తవమని తేలడంతో …
Read More »ఏపీ రైతన్నలకు జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో నేటితో ఆయన దిగ్విజయంగా ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసుకున్నారు . ఈ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు న్యూ …
Read More »జగన్ కర్నూల్ ఎన్నికలను బహిష్కరించడానికి కారణం ఇదే…!
ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఎమ్మెల్సీని కొనడానికి టిడిపి పార్టీ ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన వీడియో మన కళ్ళెదురుగానే ఉంది. అదే ఓటుకు నోటుకు కేసు. ఇక ఎపిలో కూడా టిడిపికి పది శాతం బలంలేని చోట కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేస్తూ పూర్తిగా వ్యవస్థలను నాశనం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ ఆవేధనతోనే వైఎస్ జగన్ …
Read More »కేఈ ప్రభాకర్ ఆస్తులు 15.కోట్లు…
ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు …
Read More »పురందీశ్వరికి బంపర్ ఆఫర్..!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి బీజేపీ ప్రమోషన్ ఇవ్వనుంది. త్వరలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటును కట్టబెట్టనున్నారు. రాజ్యసభకు ఎన్నికైన మనోహర్ పారికర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంతో రక్షణ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. గోవా ముఖ్యమంత్రిగా …
Read More »