Home / ANDHRAPRADESH (page 996)

ANDHRAPRADESH

నిన్న ఎమ్మెల్యే అభ్యర్ధి ..నేడు ఎంపీ అభ్యర్ధి ..గోరంట్లలో జగన్ ప్రకటన ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తోన్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధిగా శ్రీదేవిను ప్రకటించాడు . తాజాగా ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇటు కర్నూలు లేదా అనంతపురం లోక్ …

Read More »

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరీ క్లారీటీ ..!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రేపు సోమవారం అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అయితే ,ఎమ్మెల్యే ఈశ్వరీ పార్టీ మార్పుపై క్లారీటీ ఇచ్చారు .ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ “పార్టీ మారుతున్నాను …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి .!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పద్దెనిమిది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైజాగ్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి . అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో పాడేరు అసెంబ్లీ …

Read More »

కథం తొక్కుతున్న కేటీఆర్ -నోరెళ్ళబెడుతున్న లోకేష్..!

ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ …

Read More »

ఈ నెల 27న టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే -నిజమా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై ఒక్కమంది అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అందులో ఏకంగా కొంతమంది ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులిచ్చి సత్కరించాడు . అయితే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే రేపు సోమవారం 27న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు …

Read More »

అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన వైఎస్‌ జగన్‌

రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా దాదా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి వై సీ పీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి 18వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ప్రారంభమైంది. రామకృష్ణాపురంలో ముస్లిం మత పెద్దలు వైఎస్‌ జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా అధికారంలోకి మసీదుల నిర్వహణకు రూ. 15 వేలు, ఇమామ్‌లకు …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 18వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 18వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి ఆయన ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఉదయం 8 గంటలకు రామకృష్ణాపురం నుంచి ప్రారంభమై ఎర్రగుడి చేరుకుంటారు. ఈ యాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన …

Read More »

పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవాళ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం వేలాదిగా తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్‌ జగన్‌కు జేజేలు పలికారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వారికీ భరోసా ఇచ్చారు. అనంతరం అశేష …

Read More »

వైసీపీ కి మంచిరోజులొచ్చాయి.. జగన్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త..!

జ‌గ‌న్ పాద‌యాత్ర షురూ అయ్యి 16 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ దాదాపు 230 కిలో మీట‌ర్లు మేర‌కు పాద‌యాత్ర చేశారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల‌న నుండి విశేష స్పంద‌న వస్తుండ‌డంతోపాటు ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఆ పార్టీ శ్రేణులకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.. ఇంతకీ అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..!

Read More »

కృష్ణా టీడీపీకి బిగ్ షాక్ -ఈ నెల 29న వైసీపీలోకి సీనియర్ నేత ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు రోజుల పాటు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే రెండు వందల కిలోమీటర్ల మైళ్లను దాటేశాడు .ఈ తరుణంలో అధికార పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి .. అందులో భాగంగా పార్టీకి ఎప్పటి నుండో పనిచేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat