Home / CRIME (page 113)

CRIME

గుండెను పిండేసేలా…ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత సుసైడ్ నోట్

‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. నీ భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.’ ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల …

Read More »

హైదరాబాద్‌కు లారీల్లో భారీగా ఒంటె మాంసం..ఎక్కడి నుండి తెలుసా…?

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్‌కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ దేవుడా?..క‌త్తి మ‌హేశ్ స‌వాల్

ప్రముఖ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌న అభిమానులు చేసే ఓవ‌ర్ యాక్ష‌న్ గురించి అన్నీ తెలుసని,కావాల‌నే స్పందించ‌డం లేదని సినీవిశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆగ్ర‌హం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కొంద‌రు దేవుడని అంటున్నార‌ని, ఆయ‌న దేవుడా? అని మ‌హేశ్ క‌త్తి ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌వేళ త‌న ఫ్యాన్సు చేష్ట‌ల‌పై స్పందిస్తే తాను ప‌వ‌న్‌కి దాసోహం అయిపోతాన‌ని వ్యాఖ్యానించారు. జన‌సేనాని రిప్లై ఇస్తే …

Read More »

అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అవుతన్న 19 ఏళ్ల ఓ యువతిని నలుగురు వ్యక్తులు భోపాల్‌ ల్లో గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం మరవక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ పేర్కొన్న వివరాల …

Read More »

సొంత బావతోనే అక్రమ సంబంధం …అది చూసిన అన్నలు

దేశం మొత్తం అత్యంతా దారుణంగా అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబందం చేసె వారిని, చేస్తున్నా వారిని అత్యంతా దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా సొంత బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పరువు కోసం ఓ యువతిని ఆమె కుటుంబసభ్యులే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో వెలుగుచూసింది. షామ్లీ జిల్లా ముందేట్ కాలా గ్రామానికి చెందిన సత్యవతి అనే 24 ఏళ్ల …

Read More »

సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్‌లో వైరల్

 సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన వాసుదేవ్‌రాజ్‌ను వ్యాపారం పేరుతో పలువురు సింగపూర్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతన్ని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజ్‌ బంధువులకు నిందితులు ఫోన్‌ చేసి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతన్ని వదిలేస్తామని బెదిరించారు. వాసుదేవ్‌ను బంధించిన చిత్రాలను వాట్సాప్‌లో పంపించారు. బంధువుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో …

Read More »

నమ్మిన మనిషే మోసం చేశాడు .ఎవర్ని నమ్మాలో అర్ధం కావడంలేదు

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇటీవల 2 లక్షల రూపాయల చోరీ జరిగిందని, ఆయన మేనేజర్ గంగాధర్ పోలీసులకు కంప్లయింట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మెగాస్టార్ ఇంట్లో పనిచేసే చెన్నయ్యే ఈ పని చేశాడని తెలుసుకున్న హైదరాబాద్ మహానగర పోలీసులు వెంటనే అతనని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతని వద్ద నుండి 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మరో 50 …

Read More »

నా తండ్రితో.. లేదా నా స్నేహితుడితోనైన శృంగారం చేయమన్న భర్త…

నిండు నూరెళ్లు తోడుంటానని కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు ఓ రాక్షసుడు. తనకు లైంగిక సామర్థ్యం లేకపోవడంతో దాన్ని దాచిపెట్టేందుకు భార్యను తన తండ్రితో, ఓ వైద్యుడితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. ఆ హింసను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే… అహ్మదాబాదుకు చెందిన గిరిని మార్చి 2016లో బాధితురాలు వివాహం చేసుకుంది. ఐతే మొదటిరాత్రే భర్త ఆమెను దూరంగా పెట్టాడు. తనకు చాలినంత కట్నం …

Read More »

అమ్రపాలి ట్రైన్ లో మంటలు…పూర్తిగా దగ్ధం

అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కటిహార్‌ రైల్వేయార్డులోని గుశల ర్యాక్‌ పాయింట్‌ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వేయార్డులో నిలిపి ఉంచిన అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో పలువురు ప్రయాణికులు సేదదీరుతున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటల్లో ఒక బోగీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించి …

Read More »

ఘోరం… 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు

పంజాబ్‌లో ఘోరం జరిగింది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న యువకులపైకి లారీ దూసుకెళ్లింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 8.15 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచు.. వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat