Home / CRIME (page 30)

CRIME

కీర్తికి అబార్షన్‌ చేసిన ఆసుపత్రి సీజ్‌

సంచనలంసృష్టించిన తల్లిని చంపిన కీర్తి కేసులో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు వారం రోజుల క్రితం మిస్సింగ్‌ కేసుగా నమోదై… ఆ తర్వాత మలుపులు తిరుగుతూ మూడు కేసులుగా మారిందీ వ్యవహారం. వీటిలోని ఒక్కో కేసులో కీర్తి ‘పాత్ర’ ఒక్కో రకంగా ఉంది.మొత్తమ్మీద అక్టోబర్‌ 26న రాత్రి 8గంటలకు ఫిర్యాదు దారుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన కీర్తి… ఆపై అనుమానితురాలిగా, నిందితురాలిగా మారి బాధితురాలిగానూ ‘అవతారం’ …

Read More »

కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె విజయలక్ష్మీ..!

దివంగత ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు కుమార్తె పూనాటి విజయలక్ష్మీ గురువారం నాడు కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మీలు చెలరేగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి చికెన్ వ్యాపారుల వరకు కే ట్యాక్స్ పేరుతో నెలనెలా డబ్బులు భారీగా వసూలు చేసినట్లు కోడెల కుటుంబసభ్యులపై పదుల సంఖ్యలో కే …

Read More »

తల్లిని చంపిన కీర్తికి అబార్షన్ చేసిన..డాక్టర్ ఎవరో తెలుసా?

హయత్‌నగర్‌లో తల్లి రజితను చంపిన కీర్తికి ఆమనగల్లు పట్టణంలో అబార్షన్ జరిగిందని సోషల్ మీడియలో లీక్ అవ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆమనగల్లులో అనుమతి లేకుండా నడుస్తున్న ఆస్పత్రుల్లో ఎలాంటి అర్హతలు లేని అర్‌ఎంపీలు గర్భస్రావాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆమనగల్లు అబార్షన్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీర్తి ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గతంలో ఓ బాలికకు అబార్షన్ చేయడంతో ఆర్‌ఎంపీపై కేసు …

Read More »

తీహార్ జైలుకు చిదంబరం…అప్పటివరకూ అక్కడే ?

మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు మళ్ళీ తీహార్ జైల్లుకే వెళ్తున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసు విషయంలో ఢిల్లీ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో చిదంబరం నవంబర్ 13వ తేదీ వరకు అక్కడే ఉంటారు. ఇప్పటికే కోర్ట్ లో తాను వేసిన పిటీషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తన కొడుకుకు లబ్ధి చేకూర్చాలని అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణలతో సీబీఐ వాళ్ళు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం 7 మంది మృతి..20 మందికి గాయాలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న …

Read More »

జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు

ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …

Read More »

తల్లిని హత్య చేసిన కీర్తి పోలీసుల విచారణలో మరో పచ్చి నిజం..!

తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన కీర్తి ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీర్తితో పాటు ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తన తల్లి రజితను తామిద్దరం కలిసి హతమార్చినట్లు నేరం అంగీకరించిన కీర్తి.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెల 19న కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు …

Read More »

ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు

చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …

Read More »

షాకింగ్ న్యూస్ -రజిత హత్యకి కారణం అక్రమ సంబంధం కాదా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కన్న కూతురే కన్నతల్లిని హత్య చేసిన ఉదాంతం వెనక మరో కోణం వెలుగులోకి వస్తుంది. నగరం శివారులో ముముగనూరు గ్రామం ద్వారకానగర్ లో తన తల్లి అయిన రజితను కీర్తి అనే కన్న కూతురే తన ప్రియుడు శశికుమార్ తో కలిసి అతికిరాతకంగా హత్య చేసింది. అయితే ఈ హత్య వెనక అక్రమ సంబంధమే ప్రధాన కారణమని నిన్నటి …

Read More »

పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …

Read More »