Home / CRIME (page 10)

CRIME

రెడ్‌ హ్యాండడ్‌గా సబ్‌ కలెక్టర్‌ మహిళలతో రాసలీలలు జరిపిన వీడియోలు.. ఫోటోలు

వ్యవసాయ భూమి పత్రాలు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకొని పట్టుబడిన వేలూరు ప్రత్యేక సబ్‌ కలెక్టర్‌ దినకరన్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా లంచం తీసుకున్న డబ్బుతో సదరు సబ్‌కలెక్టర్‌ పలువురు మహిళలతో రాసలీలలు జరిపిన సంఘటనలు ప్రస్తుతం వెలుగుచూశాయి. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వం విలువకన్నా తక్కువగా …

Read More »

‘దిశ’ సినిమా షూటింగ్ ప్రారంభం..పర్మిషన్ ఓకే !

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఒక సినిమా కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలు తీస్తుంది. ఘటన జరిగిన స్థలంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో షూటింగ్ ప్రారంభించారు. కాగా ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన రాంగోపాల్ వర్మ షూటింగ్ కి సంబంధించి పోలిసులు దగ్గర పర్మిషన్లు తీసుకోవడమే కాకుండా అతడికి …

Read More »

బ్రేకింగ్.. సీరియల్‌ కిల్లర్‌ జూలీ సూసైడ్ అటెంప్ట్.. ఎందుకంటే.?

ఇటీవల కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్‌ కిల్లర్‌ జూలీ అమ్మా జోసెఫ్‌ ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్‌ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం తన చేతిని కోసుకుంది. దాంతో జైలు అధికారులు ఆహెను చికిత్సకోసం కోజికోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జూలీ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆస్తికోసం 18 ఏళ్లకే సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ మర్డర్ చేసింది. అంతేకాదు.. …

Read More »

నదిలో పడ్డ బస్సు….24మంది మృతి

రాజస్థాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 24మంది జలసమాధి అయ్యారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి మేజ్‌ నదిలో పడిపోయింది. బుండీ కోటలాల్‌ సోట్‌ సమీపంలోని మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40మంది ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వరుడి కుటుంబం… బంధువులతో కలిసి …

Read More »

అక్రమ సంబంధం కోసం అత్తను చంపిన కోడలు

తమ గుట్టును బయటపెడుతుందని కోడలు ప్రియునితో ఏకంగా అత్తను అంతమొందించింది. తరువాత ఏమీ తెలియనట్లు నటించినా చివరకు దొరికిపోయారు. ఈ నెల 18న         కర్ణాటకలోని  బ్యాటరాయనపుర మెయిన్‌ రోడ్డులో హత్యకు గురైన రాజమ్మ (60) అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న ఆమె కొడుకు కుమార్, కోడలు సౌందర్యలు రాజమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న …

Read More »

కొడుకుని బయట నిలబెట్టి లాడ్జి లోపల తల్లి ప్రియుడితో రాసలీలలు..తండ్రి వీడియో కాల్.. కొడుకు ఏం చెప్పాడు

కన్నకొడుకు ఎదుటే ఓ తల్లి బరితెగించింది. ఏకంగా లాడ్జికి తీసుకెళ్లి కొడుకుని బయట నిలబెట్టి లోపల ప్రియుడితో రాసలీలలు సాగించింది. బయట నిలబడిన కొడుకుని ప్రియుడు కొట్టినా పట్టించుకోలేదు. అదే సమయంలో ఆమె భర్త వీడియో కాల్ చేయడంతో కథ అడ్డం తిరిగింది. తండ్రితో ఫోన్ మాట్లాడిన నాలుగేళ్ల కొడుకుని దారుణంగా కొట్టడంతో ప్రాణాలు విడిచాడు. ప్రియుడు పారిపోగా తల్లి అరెస్టైంది. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూర్ …

Read More »

అక్కతో అక్రమ సంబంధం..చెల్లితో పెళ్లి

ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలతో ఒక వ్యక్తి ఆడుకున్నాడు. అక్కతో ఐదేళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమె చెల్లిని రసహ్యంగా వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఒక యువతికి 2015లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. …

Read More »

మరో లేడీస్ హాస్టల్‌లోకి అబ్భాయి…రాత్రంత అక్కడే..ముగ్గరు అమ్మాయిలు

ఇటీవల ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్‌లోకి ఓ అబ్బాయి దూరి రాతంత్రా గడిపిన ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటన ఇంకా మర్చిపోకముందే అచ్చం అటువంటిదే తెలంగాణలోనూ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని ఓ లేడీస్ హాస్టల్‌లోకి ఈ నెల 17న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ యువకుడు చొరబడ్డాడు. స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపాడు. వారు ఇద్దరూ కుమురం భీం జిల్లాలోని ఒకే …

Read More »

ఒక అక్రమ సంబంధం..ఓ కుటుంబాన్ని చిదిమేసింది..మూడు ప్రాణాలు బలి

అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేసిన డాక్టర్‌ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. దీంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు… చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్‌ రేవంత్, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు …

Read More »

టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది.టీవీ సౌండ్ పెంచాలన్న భయం వేసిన సంఘటన ఇది. ఆర్మూర్ లో రాజేంద్ర (40)ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి తన భార్యతో గొడవపడుతున్నాడు. వీరు పెద్దగా అరుచుకుంటుండడంతో రాజేంద్ర టీవీలో సరిగ్గా వినిపించడంలేదు అని టీవీ సౌండ్ పెంచాడు. దీంతో సౌండ్ ఎందుకు పెంచావని ఓనరుతో గొడవకు దిగాడు బాలనర్సయ్య. ఈ క్రమంలో రాజేంద్ర …

Read More »