Home / INTERNATIONAL (page 45)

INTERNATIONAL

ఎంపీ క‌విత సార‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు…గ‌వ‌ర్న‌ర్ ఏం మాట్లాడ‌తారంటే..

హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వ‌ర‌కు అంత‌ర్జాతీయ యువ‌జ‌న నాయ‌క‌త్వ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ది. హైద‌రాబాద్ నోవాటెల్ హోట‌ల్‌లో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. 19వ తేదీన ప్రారంభ స‌మావేశానికి అన్నా హ‌జారే ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీనోట్ అడ్ర‌స్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జ‌రిగే ముగింపు …

Read More »

నోరు జారారు..సస్పెన్షన్ కు గురైయ్యారు

నోటి నుంచి మాట జారితే దాన్ని సరిదిద్దుకోవడం కష్టం.ముఖ్యంగా సెల‌బ్రిటీలు ఐతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఇద్ద‌రు టీమిండియా స్టార్ ఆట‌గాళ్లు ఎదుర్కొంటున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మంలో రాహుల్‌, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఇప్పుడు త‌గిన మూల్యం చెల్లించుకున్నారు.ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో బీసీసీఐ, సీఓఏ క‌న్నెర్ర జేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు మేనేజ్‌మెంట్‌ …

Read More »

బ్రేకింగ్ న్యూస్:పెరీరా విధ్వంసకర ఇన్నింగ్స్

న్యూజిలాండ్ పై చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు పెరీరా..వచ్చిన ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపించేవాడు.గ్రౌండ్ కి నలువైపులా బౌండరీలు కొట్టాడు.ఏకంగా 13సిక్స్ లు,8ఫోర్స్ తో 74బంతుల్లో 140పరుగులు చేసాడు.సింగల్ హ్యాండ్ తో మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసాడు కానీ తనకి ఏ ప్లేయర్ స్టాండింగ్ ఇవ్వకపోవడంతో తృటిలో లో మ్యాచ్ చేజారిపాయింది.మ్యాచ్ ఓడిన భాదకన్నపెరీరా ఆటను చూసి అందరు ఆనందం వ్యక్తం చేసారు.న్యూజిలాండ్ కెప్టెన్ కూడా ప్రశంసలు జల్లు కురిపించాడు.అతని …

Read More »

622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …

Read More »

ఈ ఘనత ద్రావిడ్ సైతం చేయలేకపోయాడు??

నాలుగు టెస్ట్‌ల‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న చివ‌రి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది.టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛ‌తేశ్వ‌ర్‌ పుజారా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు.ప్ర‌స్తుత టెస్టులో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివ‌రి టెస్ట్‌లోనూ సెంచ‌రీ చేసి స‌త్తా చాటాడు.ఓపెన‌ర్ రాహుల్ (9) అవుటైన అనంత‌రం క్రీజులోకి వచ్చాడు. …

Read More »

కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ సంపూర్ణ మద్దతు

భారత దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు దేశంలోని …

Read More »

రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌లు బోల్తా..

రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్…443 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా అనంతరం బౌలింగ్ లో బుమ్రా రూపంలో ఆస్ట్రేలియా పై విరుచుకుపడింది..దాని ఫలితమే వాళ్ళు 150కే అల్లౌట్ అయ్యారు.అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా టాప్ ఆర్డర్ అంతా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ దెబ్బకు పెవిలియన్ కి చేరుకున్నారు.అయితే మొదటి ఇన్నింగ్స్ లో సెంచురీ వీరుడు పుజారా మరియు సారధి విరాట్ కోహ్లి …

Read More »

39 ఏళ్ల త‌ర్వాత ఆ రికార్డును బద్దలుకొట్టిన క్రికెటర్ ఇతడే..

యోర్కేర్స్ వేయడంలో మేటిగా గుర్తుంపు పొందిన టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలో అత్యధిక వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి భార‌త బౌల‌ర్‌గా నిలిచి 39 ఏళ్ల రికార్డును బ‌ద్దలుగొట్టాడు. ఏ సంవత్సరంలో ద‌క్షిణాఫ్రికా ప‌ర్యట‌న‌తో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటివ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు ప‌డ‌గొట్టి ఈ ఘ‌న‌త …

Read More »

రోహిత్ శ‌ర్మను రెచ్చగొట్టే ప్రయ‌త్నం.. టిమ్ పెయిన్

ఆసీస్ ప్లేయర్స్  మాటల యుద్ధం రోజురోజుకి మితిమీరిపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్.. ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ‌ను రెచ్చగొట్టే ప్రయ‌త్నం చేశాడు. మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న టెస్టులో రెండ‌వ రోజు పెయిన్ త‌న మాట‌ల‌తో రోహిత్ దృష్టిని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేశాడు. రోహిత్ సిక్స‌ర్ కొడితే .. ముంబై ఇండియ‌న్స్‌కు తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు పెయిన్ చెప్పాడు. పెర్త్‌లో జ‌రిగిన రెండ‌వ టెస్టు స‌మ‌యంలోనూ ఆసీస్ …

Read More »

ధోనీ వచ్చేసాడు…

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat