తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)… 2వేల 553 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టు: జూనియర్ లైన్ మెన్(JLM) సాలరీ: రూ.15,585-రూ.25,200 సర్కిళ్ల వారి ఖాళీలు: వరంగల్-575, కరీంనగర్-674, …
Read More »62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..
ప్రస్తుతం డిగ్రీ పీజీ చదివిన కానీ ఉద్యోగం దొరకడం కష్టమవుతున్న రోజులివి.అలాంటిది ఏకంగా పదోతరగతి అర్హతతో సర్కారు నౌకరి దొరికితే అంతకంటే ఏముంది కదా .అలాంటి వాళ్ళ గురించి ఈ వార్త .అసలు విషయానికి వస్తే దేశ రైల్వే సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూపు డీ పరిధిలో ఉద్యోగాలు.వీటిన్నటికి …
Read More »తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు ..
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త ..ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర సర్కారు నేతృత్వంలో పనిచేసే పోస్టల్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆ సంస్థముందుకొచ్చింది .అందులో భాగంగా రాష్ట్రంలోని ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది .ఆ వివరాలు ఇలా ఉన్నాయి . పోస్టు -గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్ ,బీపిఎం ,జీడీఎస్ ఎంసీ ) జీడీఎస్ …
Read More »10 లక్షల రైల్వే ఉద్యోగాలు
వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో 10 లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వేశాఖలోనే రూ.9.75లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. వీటి ద్వారా 10లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో …
Read More »బ్రేకింగ్ న్యూస్-26 వేల పోలీస్ కొలువులు…
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో 26,000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. అందులో 33 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు డీజీపీ.26 వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య …
Read More »ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురును అందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగాఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది .రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్‌పీఎస్సీ మొత్తం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.ఇందులో 5415 ఎస్జీటీలకు, 1941 స్కూల్ అసిస్టెంట్లకు, 1011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, …
Read More »వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC ..
తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై టీఎస్‌పీఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందుకు అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు: అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఖాళీలు: 851 జాబ్ లొకేషన్: తెలంగాణ చివరి తేదీ: అక్టోబర్ 31, 2017 పే స్కేల్: రూ.22460-రూ.66330/ఒక నెలకు విద్యార్హత: అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నాలుగున్నర సంవత్సరాల కోర్సు), డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్/బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) పూర్తి చేసి …
Read More »నిరుద్యోగులకు గుడ్ న్యూస్ -ఆర్బీఐ నుండి భారీ నోటిపికేషన్ ..
మన దేశంలో యావత్తు బ్యాంకింగ్ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం ఈ ప్రకటనను జారీ చేసింది. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత చాలు. ఎంపిక విధానం ఎంపిక విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, …
Read More »తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ తేదీలు ఖరారు ..?
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటిది టీచర్స్ రిక్రూట్మెంట్ .గత మూడున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువత కలలు పండేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ తీపి కబురును అందజేయనున్నది అని సమాచారం . అందులో భాగంగా టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిపికేషన్ ఈ నెల 21 న లేదా 22 జారీచేయాలని ఆలోచిస్తుంది అని సమాచారం .ఇందులో భాగంగా నోటిపికేషన్ లో ఎలాంటి న్యాయపరమైన …
Read More »భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2017 నోటిపికేషన్ ..
మొత్తం పోస్టులు: 996 అర్హతలు: డిగ్రీ వయో పరిమితి: 20 to 30 సం.లు జీతం: Rs.40,500/- చివరి తేదీ: 15.10.2017 అప్లై నౌ–> http://www.bsnl.co.in BSNL Recruitment 2017.
Read More »