తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలు నీళ్ళు నిధులు నియామకాల కోసం జరిగిన సంగతి విదితమే .తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది .తాజాగా పాలమూరు జిల్లాలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తిచేయడానికి నోటిపికేషన్ విడుదల చేసింది .వివరాలు మీకోసం .. …
Read More »భారీ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా
ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 23,801 పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. వచ్చే నెల 15 నుంచి డిసెంబర్ 1 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షను నిర్వహించనున్నది. ఈ …
Read More »బీటెక్ నిరుద్యోగ యువతకు శుభవార్త ..
నాలుగు యేండ్ల పాటు కష్టపడి చదివి బీటెక్ పూర్తిచేసుకున్నవారికి శుభవార్త .చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక నానా యాతన పడుతున్నవారికి సర్కారు తీపీ కబురును అందిస్తుంది .ఈ క్రమంలో కేంద్ర పరిధిలోని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర సర్కారు నోటిపికేషన్ సిద్ధం చేసింది .ఆ పోస్టుల వివరాలు .. మొత్తం ఖాళీలు: 588 భర్తీ చేసే పోస్టులు: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలు. పరీక్ష …
Read More »దసరా కానుక -2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ..
సహజంగా చదువు పూర్తి అయినతర్వాత ఏమి చేస్తోన్నావు అని అడిగే తోలి ప్రశ్న .చదువుకునే సమయంలో బాగా చదవాలని ఒత్తిడి తీసుకొస్తారు .తీరా చదువు అయిన తర్వాత ఏమి చేస్తోన్నావు .ఇంకా ఉద్యోగం రాలేదా అని ఇంట బయట ఒకటే నస .ఎంతగా అంటే చదువు అప్పుడే ఎందుకు పూర్తిచేసామా అని అనిపిస్తుంది నేటి యువతకు .అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ .ఒకటి కాదు ఏకంగా రెండు లక్షల …
Read More »తెలంగాణలో ఉద్యోగాల జాతర -మరో 300 మంది ఇంజినీర్ల నియామకం ..
తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీలో హౌసింగ్ ,ఇతర అభివృద్ధి పనుల కోసం మొత్తం మూడు వందల మంది సివిల్ ఇంజినీర్లను అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు .దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి ,ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నిన్న శుక్రవారం ఫోన్ లో అనుమతి ఇచ్చినట్లు గ్రేటర్ అధికారులు తెలిపారు . నెల రోజుల క్రితం ఇంజినీరింగ్ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో సివిల్ ఇంజినీర్లను …
Read More »ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫైర్ సర్వీసెస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వరకు వేతనం చెల్లిస్తారు. వీరికి 20 వారాల పాటు శిక్షణ కూడా ఉంటుంది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియమిస్తారు. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్): 84 విద్యార్హతలు: విద్యార్హతలు: …
Read More »రైల్వేలో కొలువుల జాతర 2,25,823 పోస్టులు..
దేశంలోని అతిపెద్ద రంగమైన భారత రైల్వేశాఖలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 2లక్షల25వేల823 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రైల్వే శాఖలో అవసరమున్న సిబ్బంది వివరాలను సేకరించి.. మొత్తం భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం సంసిద్ధతతో ఉంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక …
Read More »