ఎన్ని పేరు ప్రతిష్ఠలు, ఎంత విలువైన ఆస్తులున్నా తాను సంతోషంగా లేనని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ అన్నారు. అనారోగ్యానికి గురైతే కావాల్సిన వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. చెన్నైలో ఓ సంస్థ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే తనకి ఆత్మ సంతృప్తిని అందించాయని చెప్పారు. ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి తెలిసిందన్నారు. హిమాలయాలంటే సాధారణమైన మంచుకొండలు …
Read More »హీరోయిన్ సదా క్లాసీ లుక్.. అదిరిపోయిందిగా!
సీనియర్ హీరోయిన్ సదా క్లాసీ లుక్‌తో అదరగొట్టింది. ఇటీవల ఆమె తీసుకున్న ఫొటో షూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. పర్పుల్, పింక్, బ్లూకలర్ శారీల్లో క్లాసీ లుక్‌తో యువత మనసులు దోచేస్తోంది.
Read More »రామ్ చరణ్ -బన్నీ ల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పమని కాఫీ విత్ కరణ్ షోలో ఎదురైన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు.. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చరణ్ ఒక OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్), బన్ని ఓ మ్యాజిక్ అని చెప్పింది. తమిళ స్టార్ ధనుష్ గురించి చెప్పమని అడగ్గా.. అతడో గ్లోబల్ స్టార్ …
Read More »Twitter సాక్షిగా Top హీరోలను ఏకిపారేసిన బండ్ల గణేష్
బండ్ల గణేష్ ఈ పేరు తెలియని ఏపీ తెలంగాణలోని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడేమో అంటే అతిశయోక్తి అవుతుందేమో …ఒక కమెడియన్ గా ఒక నటుడుగా ఒక ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫంక్షన్లలో అయితే గణేష్ ఇచ్చే స్పీచ్‌లకైతే వీరాభిమానులు కూడా ఉన్నారు.అంతే ఎక్కువగా బండ్ల పలు కాంట్రవర్సీలకు కూడా ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటుంటాడు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా …
Read More »హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం
సీనియర్‌హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ (85) శనివారం చనిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అర్జున్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. అర్జున్‌కు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. గతంలో లక్ష్మీదేవమ్మ మైసూర్‌లో స్కూల్ టీచర్‌గానూ పనిచేశారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.
Read More »చైతూ గురించి సమంత సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ప్రసారమై ‘కాఫీ విత్ కరణ్’ షోలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాట్లాడనుంది?.. గతంలో విడాకులు తీసుకున్న తన మాజీ భర్త ..టాలీవుడ్ యంగ్ హీరో .. అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఉన్న ప్రస్తుత సంబంధం గురించి ఏం చెబుతోంది అన్న ఆసక్తితో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎపిసోడ్ రానే వచ్చింది. …
Read More »ఎల్లో కలర్ లో మెరిసిన ఆదాఖాన్ అందాలు
బ్లాక్ డ్రస్ లో అదిరిపోయిన అనన్య అందాలు
ఊరమాస్‌గా ‘లైగర్’ ట్రైలర్
రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ లైగర్.. ఇందులో రమ్యకృష్ణ,మైక్ టైసన్ ,అనన్య పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల ఆగస్టు 25న విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, …
Read More »