Home / MOVIES (page 117)

MOVIES

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్  ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. ఆయన గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న   హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్  నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మంగళవారం ఉదయం  డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు …

Read More »

ఆ విషయం పెద్దగా పట్టించుకోను

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బక్కగా ఉండి అందచందాలను ఆరబోసే హాటెస్ట్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. అయితే రకుల్ తాను గ్లామర్‌ డాల్‌ని కాదని ఇప్పటికే నిరూపించుకున్నది. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘రన్‌వే 34’లో అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితర దిగ్గజాల పక్కన నటించి తన సత్తా ఏంటో చాటుకున్నది. ఈ హాట్ బ్యూటీ ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలోమాట్లాడుతూ”‘సాధారణంగా నేను చేసే సినిమాలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే …

Read More »

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు ఇకలేరు

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో వచ్చిన ఎన్నో సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. గౌతమ్‌ రాజు మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. చిరంజీవి సహా పలువురు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆది, కిక్‌, గబ్బర్‌ సింగ్‌, రేసుగుర్రం, ఖైది నెం 150, …

Read More »

‘అల్లు’ ఫ్యామిలీ ఫారిన్‌ టూర్‌.. ఫొటో వైరల్

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున తన ఫ్యామిలీతో ఫారిన్‌ టూర్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌, అతడి భార్య స్నేహారెడ్డి, కుమారుడు అల్లు అయాన్‌, కుమార్తె అల్లు అర్హ టాంజానియాలో ఉన్నారు. అక్కడి నేషనల్‌ పార్కును అల్లు ఫ్యామిలీ సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు అల్లు అర్జున్‌ అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం …

Read More »

కోమాలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమాని మృతి

ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్‌ అభిమాని జనార్దన్‌ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదానికి గురై గతకొంతకాలంగా కోమాలో ఉన్న అతడు ఈరోజు చనిపోయాడు. ఇటీవల తన అభిమానులతో విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్‌ జనార్దన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. దేవుడిని నమ్మాలని భరోసా ఇచ్చాడు.అంతేకాకుండా జనార్దన్‌ చెవి దగ్గర ఫోన్‌ పెట్టడంతో అతడితో ఎన్టీఆర్‌మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ విధికి కనికరం పుట్టలేదు. జనార్దన్‌ ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు …

Read More »

ఆర్ నారాయణ మూర్తి ఇంట్లో విషాదం

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్‌ స్టార్‌, దర్శక నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. ఏపీలోని కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం .. వారిలో మూడో కుమారుడు ఆర్‌ నారాయణమూర్తి. నారాయణమూర్తి తల్లి చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read More »

చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ లుక్‌ అదుర్స్‌..

మలయాళ సూపర్‌హిట్‌ మూవీ ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ మూవీలో ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్‌ లుక్‌ను ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ మూవీలో చిరంజీవి పొలిటికల్‌ లీడర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఛైర్‌లో చిరంజీవి కూర్చొని ఉన్న ఫొటోను టీమ్‌ విడుదల …

Read More »

పెళ్లి పీటలెక్కనున్న పూర్ణ

హీరోయిన్‌ గా పదుల సంఖ్యలో నటించి మెప్పించిన హాట్ హీరోయిన్  పూర్ణ  త్వరలో  పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల షానిద్‌తో ఈ హాటెస్ట్ భామకు  నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే!.. అయితే ఈ ఏడాదిన  నవంబర్‌ 6న షానిద్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో వెల్లడించారు. యాంకర్‌ రష్మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే  సిగ్గు ఒలకబోస్తూ ఆ విశేషాలు తెలిపారు పూర్ణ.పక్కాగా పెద్దలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat