Home / MOVIES / పెళ్లి పీటలెక్కనున్న పూర్ణ

పెళ్లి పీటలెక్కనున్న పూర్ణ

హీరోయిన్‌ గా పదుల సంఖ్యలో నటించి మెప్పించిన హాట్ హీరోయిన్  పూర్ణ  త్వరలో  పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల షానిద్‌తో ఈ హాటెస్ట్ భామకు  నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే!.. అయితే ఈ ఏడాదిన  నవంబర్‌ 6న షానిద్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు.

ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో వెల్లడించారు. యాంకర్‌ రష్మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే  సిగ్గు ఒలకబోస్తూ ఆ విశేషాలు తెలిపారు పూర్ణ.పక్కాగా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని, వివాహం అనంతరం దుబయ్‌ వెళ్లిపోతానని పూర్ణ చెప్పుకొచ్చారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar