ఒక పక్క యాంకర్‌గా మరోవైపు బుల్లి తెరను, ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్ పై నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ కే చెల్లింది. తాజాగా తాను ఓ మంచి పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ సిద్ధమవుతుంది. అంతేకాకుండా మరోవైపు మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్ర చేస్తోందని టాక్. త్వరలో ‘పుష్ప 2’ …
Read More »మిస్ ఇండియా గా సిని శెట్టి
ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను సిని శెట్టి గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన ఈ సుందరి ఆదివారం జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్‌లో విన్నర్‌గా నిలిచింది. జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేడుకలో సిని శెట్టి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. రాజస్థాన్‌కు చెందిన రూబల్ షేకావత్ తొలి రన్నరప్‌గా, యూపీకి చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా ప్యానెల్‌లో …
Read More »కోర్టు మెట్లు ఎక్కిన సాయి పల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. బక్కపలచు భామ సాయిపల్లవి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. ఇంతకీ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాలంటే ‘గార్గి’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్ …
Read More »మత్తెక్కిస్తున్న కృతిశెట్టి అందాలు
హోటల్లో నరేష్, పవిత్రా లోకేష్.. అక్కడికి మూడో భార్య
సినీనటుడు నరేష్ కుటుంబంలోని వివాదం మరింత ఎక్కువైంది. గతకొంతకాలంగా నటి పవిత్రా లోకేష్‌తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని మైసూర్‌లో ఓ హోటల్‌లో వాళ్లిద్దరూ ఉండగా పోలీసులను వెంటబెట్టుకుని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి వెళ్లారు. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రా లోకేష్‌తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నారనేది రమ్య రఘుపతి ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలోనే మైసూర్‌లో వాళ్లు ఉంటున్న ప్రదేశానికి వెళ్లిన ఆమె.. …
Read More »అందాలను ఆరబోసిన రష్మి
అదే నాబలం – రాశీ ఖన్నా
పెద్దగా పరిచయమే లేకుండా చిన్న సినిమాతో ఎంట్రీచ్చి వెండితెర మీదకొచ్చేసి… ప్రేక్షకుల ఊహల్తో గుసగుసలాడారు రాశీ ఖన్నా. ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఆధ్యాత్మికత నుంచి ఓటీటీల వరకూ ABN ‘నవ్య’తో పంచుకున్న ముచ్చట్లివి… పరిశ్రమలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. ఎనిమిది అనేది ఒక సంఖ్య మాత్రమే. కనీసం ఇరవై ఏళ్లయినా పరిశ్రమలో ఉండాలనుకొంటున్నాను. నిజం చెప్పాలంటే ఇంత దూరం ప్రయాణిస్తానని నేను …
Read More »కవ్విస్తోన్న అనసూయ లేటెస్ట్ సోయగాలు
విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్‌పై సమంత ట్వీట్
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ ‘లైగర్’. లేటెస్ట్‌గా ఈ సినిమాలో విజయ్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ బోల్డ్ లుక్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది స్టార్స్ ట్వీట్ చేసి విజయ్ దేవరకొండను అభినందించారు. సమంత స్పందిస్తూ బోల్డ్‌గా కనిపించేందుకు విజయ్ ధైర్యం చేశాడని.. అతడికి రూల్స్ తెలుసని.. కాబట్టి వాటిని బ్రేక్ చేయగలడన్నారు. …
Read More »చంద్రబాబుపై పోటి గురించి హీరో విశాల్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రముఖ సినీ హీరో విశాల్ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నట్లు.. ఇప్పటికే అధికార వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. తనపై …
Read More »