Home / MOVIES / విజయ్‌ దేవరకొండ బోల్డ్‌ లుక్‌పై సమంత ట్వీట్‌

విజయ్‌ దేవరకొండ బోల్డ్‌ లుక్‌పై సమంత ట్వీట్‌

యూత్‌ ఐకాన్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ ‘లైగర్‌’. లేటెస్ట్‌గా ఈ సినిమాలో విజయ్‌ పోస్టర్‌ను మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ బోల్డ్‌ లుక్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది స్టార్స్‌ ట్వీట్‌ చేసి విజయ్‌ దేవరకొండను అభినందించారు.

సమంత స్పందిస్తూ బోల్డ్‌గా కనిపించేందుకు విజయ్‌ ధైర్యం చేశాడని.. అతడికి రూల్స్‌ తెలుసని.. కాబట్టి వాటిని బ్రేక్‌ చేయగలడన్నారు. లైగర్‌ పోస్టర్‌ అదిరిందని.. ధైర్యం, కీర్తి విజయ్‌ సొంతమని ట్వీట్లో పేర్కొన్నారు సామ్‌. దీనిపై విజయ్‌ కూడా స్పందిస్తూ ‘సామ్‌ నువ్వు బెస్ట్‌’ అని రిప్లై ఇచ్చారు. విజయ్‌ లైగర్‌ పోస్టర్‌పై సమంతతో పాటు అనుష్క, తమన్నా కూడా స్పందిస్తూ ఆయన్ను అభినందించారు.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar