Home / MOVIES (page 148)

MOVIES

నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్

యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్  ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  విజయ్ దేవరకొండ హీరోగా    వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …

Read More »

‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’పై సీనియర్ నటుడు.. ఎప్పుడు ఏదోక వార్తల్లో నిలిచే విలక్షణ యాక్టర్ ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.? ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా.? అని ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ …

Read More »

హీరోయిన్ ప్రణీత సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. సీనియర్ నటి హీరోయిన్ ప్రణీత ఆర్టిస్టుల జీవితాల గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా జీవితాలు అంధకారంతో నిండి ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తక్కువ టైంలోనే చూస్తాము. గౌరవం లేని జీవితాలను గడుపుతున్నాం. పగలు, రాత్రి తేడా లేకుండా చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ కెపాసిటీకి మించి చేస్తాం. ఇదంతా చేసేది ప్రేక్షకుడిని …

Read More »

మహేశ్‌తో జక్కన్న మూవీ మల్టీస్టారరా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్‌ అవుతోంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. తన తర్వాత మూవీ మహేశ్‌బాబుతో ఉంటుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.  అయితే ఆ సినిమా మల్టీస్టారరా? సింగిల్‌ హీరోనా? అనే ప్రశ్నలు చాలా కాలంగా అభిమానులను తొలిచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఓ …

Read More »

ప్రభాస్ తో మళ్లీ నటిస్తా అంటున్న బుట్టబొమ్మ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ రాధే శ్యామ్. ఇందులో హీరోయిన్ గా బుట్టబొమ్మ ..హట్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మళ్లీ పనిచేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది . ‘ రాధేశ్యామ్ కోసం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా …

Read More »

రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు

చిన్న సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన అందాల రాక్షసి..సొట్టబుగ్గల సుందరి…టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన వివరాలను తెలిపింది. ‘నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోపే మద్రాస్ కేఫ్ అవకాశం వచ్చింది. అనంతరం అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను’ అంటూ ఈ ముద్దుగుమ్మ  చెప్పుకొచ్చింది.

Read More »

దుమ్ము దులుపుతున్న ‘KGF-2’ న్యూ సాంగ్

KGF  ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో రాకీ భాయ్ గా నటించిన  రాకింగ్ స్టార్ యష్ హీరోగా దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజాగా  నటించిన ‘KGF-2’ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది.  ‘తూఫాన్.. తూఫాన్’ అని సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. …

Read More »

RRR టికెట్‌ రేట్లు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే?

త్వరలో రిలీజ్‌ కానున్న RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి మూడు రోజులపాటు సాధారణ థియేటర్లలో రూ.50 వరకు, తర్వాత మూడు రోజులు రూ.30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో తొలి మూడు రోజులు రూ.100 వరకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్‌ ఇచ్చింది.  మరోవైపు థియేటర్లలో ఐదో ఆటకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి …

Read More »

పుష్ప -2 గురించి బ్రేకింగ్ న్యూస్.. బన్నీ అభిమానులకు ఇక పండగే..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ అందాల రాక్షసి రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ,కేశవ ఆలియాస్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించగా  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని,వై. రవి శంకర్  నిర్మాతలుగా ఛాయాగ్రహణం :మీరోస్లా కూబా బ్రోజెక్,కూర్పు:కార్తీక శ్రీనివాస్ ,సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించగా డిసెంబర్ 17,2021న విడుదలైన పుష్ప ఎంతటి ఘన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat