Home / MOVIES (page 161)

MOVIES

‘రాధే శ్యామ్‌’ విడుదల Date Fix

పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్.. స్టార్ హీరో  ప్రభాస్‌ నటించిన పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘రాధే శ్యామ్‌’ విడుదల కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం దక్షిణాదిలోనే కాదు ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ఓ థీమ్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది.  ఇప్పటికే విడుదలైన  ఈ …

Read More »

రవితేజ సినిమాలో హాట్ యాంకర్

Megapower Star రామ్ చరణ్ తేజ్ హీరోగా… సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా నటించి అందర్ని మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెరకు చెందిన హాట్  యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజకు అత్తగా నటిస్తుందని తాజా సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా  డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా …

Read More »

కోటికి తగ్గని ‘పెళ్ళిసందD’ భామ

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఏ వుడ్ అయిన కానీ చేతిలో ఒక్క హిట్టుంటే చాలు తారల పారితోషికానికి రెక్కలొచ్చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందాల కృతిశెట్టి. తొలి చిత్రం ‘ఉప్పెన’తో అమ్మడు సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చిత్రాలనుంచి నిర్మాతల నుండి కోట్లలో పారితోషికాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. ఇప్పుడు ‘పెళ్ళిసందD’ బ్యూటీ శ్రీలీల వంతు వచ్చింది. కె.రాఘవేంద్రరావు …

Read More »

పోలీస్ పాత్రలో మన్మధుడు

తమిళ హీరో అజిత్, బోనీకపూర్, హెచ్.వినోద్ కాంబినేషన్ లో ఇప్పటి వరకూ ‘నేర్కొండ పార్వై’, విడుదలకు సిద్ధమైన ‘వలిమై’ చిత్రాలు నిర్మాణం జరుపుకున్నాయి. ఇటీవల ఈ కాంబినేషన్ లో మూడో సినిమా కూడా అనౌన్స్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్ ను లాక్ చేసే ప్రయత్నంలో దర్శకుడు వినోద్ ఉన్నాడు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అజిత్‌కిది 61వ చిత్రం. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో మేకర్స్ ఉన్నారు. …

Read More »

సరికొత్తగా Junior NTR

Tollywood కి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ యన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ను మార్చ్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా తారక్.. కొరటాల శివతో 30వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమై.. ఆపై రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. తారక్ మరో సినిమాని కూడా లైన్ లో …

Read More »

అందుకు రెడీ అంటున్న హాట్ బ్యూటీ

నేను కూడా అందుకు రెడీ అంటున్నారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు హీరోయిన్స్ అందరూ వరుసగా సినిమాలను చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడుతున్నారు. మంచి కాన్సెప్ట్‌తో మేకర్స్ అప్రోచ్ అయితే ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నా, వంటి స్టార్ హీరోయిన్లు ఓటీటీ ప్లాట్ ఫాంస్‌లో వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రకుల్ …

Read More »

మెగాస్టార్ చిరంజీవి సరసన యంగ్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో ఆయన సరసన యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతుందనే తాజా వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రీ ఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. వాటిలో యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించబోతున్న చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుందని ఆ తర్వాత …

Read More »

గర్భవతిగా అనుపమ.. షాకైన కమెడియన్

అతితక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న భామ అనుపమ పరమేశ్వరన్ .ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమైన  ఇన్ స్టాలో షేర్ చేసింది. గతంలో ఒక సినిమా కోసం గర్భవతిగా యాక్ట్ చేసింది. …

Read More »

సమంత గురించి ప్రియమణి భర్త సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో సునీల్ మెయిన్ విలన్ గా నటించి అలరించాడు. అయితే బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత  ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో  సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప సినిమాలో ‘ఊ అంటావా …

Read More »

RRR విడుదల డేట్ వచ్చేసింది..?

ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా యావత్తు భారత సినిమా ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్  రాజమౌళి మలిచిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం.. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని మార్చుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా థర్డ్ వేవ్ కారణంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat