Home / MOVIES (page 254)

MOVIES

మోనాల్ ఎంట్రీతో అఖిల్

బిగ్ బాస్ హౌజ్‌లో ఫైన‌లిస్ట్స్‌తో క‌లిసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేసిన ర‌చ్చ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచింది. ఆదివారం రోజు ఫినాలే కాగా, ఇంట్లో నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్‌తో క‌లిసి కాసేపు స‌రద‌గా గ‌డిపే అవ‌కాశం ఇ,చ్చారు బిగ్ బాస్. శుక్ర‌వారం రోజు . మోనాల్‌, కరాటే కల్యాణి, లాస్య, కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్ హౌజ్‌లో ర‌చ్చ చేశారు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఇంట్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి …

Read More »

ఎన్టీఆర్ టీజ‌ర్‌ స‌రికొత్త రికార్డ్

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌హాబలేశ్వ‌రం ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చే ఏదా స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి రెండు టీజ‌ర్‌లు విడుద‌ల చేయ‌గా, ఇవి యూట్యూబ్‌ని …

Read More »

టాలీవుడ్‌లో మ‌రో శుభ‌కార్యం.. పెళ్లిపీట‌లెక్కిన ద‌ర్శ‌కుడు

ఈ ఏడాది టాలీవుడ్ సెల‌బ్రిటీలు వ‌రుస‌గా పెళ్లి పీట‌లక్కిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నుండి మొదలు పెడితే రానా, నితిన్, నిఖిల్, సుజీత్, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు వైవివాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా చిత్రాల ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ శ్రీజ గౌనితో ఏడ‌డుగులు వేశాడు. ఈ పెళ్ళి వేడుకకు నివేదా థామ‌స్, శ్రీ విష్ణు, మ్యాజిక్ కంపోజ‌ర్ వివేక్ సాగ‌ర్‌లు …

Read More »

అలా అయితే నాకు నచ్చదు

శారీరక ఛాయను అనుసరించి ముద్దు పేర్లు పెట్టి పిలవడం తనకు నచ్చదని అంటోంది తమన్నా. అభిమానులంతా ఆమెను మిల్కీబ్యూటీ అని సంభోదిస్తుంటారు. అయితే ఆ పిలుపు తనకు సంతోషాన్ని ఇవ్వదని చెబుతోంది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని నన్ను అంటోన్న ఆ పిలుపులో నాకు ఆనందం ఉండదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు అని నా అభిప్రాయం. మనదేశంలో అందమైన …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ కి ఇల్లు కొనిచ్చింది ఎవరు…?

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత చేస్తున్న ‘సామ్‌జామ్‌’ షోకి హాజరైంది. డైరెక్టర్‌ క్రిష్‌తో కలిసి ఆమె ఈ షోకి హాజరైంది. ఈ షోలో సమంత చాలా స్ట్రాంగ్‌ క్వశ్చన్స్‌ని రకుల్‌పై సంధించింది. దీనికి ఎటువంటి …

Read More »

మరింత అందంగా లావణ్య త్రిపాఠి

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …

Read More »

సునీత పెళ్లి వాయిదా..ఎందుకంటే…?

టాలీవుడ్‌ క్రేజీ సింగర్స్‌లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో రీసెంట్‌గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సింగర్‌ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్‌, రామ్‌ల వివాహం డిసెంబర్‌ 27న జరగబోతోందంటూ …

Read More »

ఏ మాత్రం తీరిక దొరికిన ఆ పని చేస్తానంటున్న శృతిహాసన్

సీనియర్‌ కథానాయిక శృతిహాసన్‌ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంతం గళాన్ని వినిపిస్తూ ఈ సుందరి కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్‌ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని …

Read More »

తన అందం రహాస్యం బయటపెట్టిన రష్మికా మంధాన

శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని రష్మిక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా ఫిట్‌నెస్‌ ప్రేమికురాలైన ఈ కూర్గ్‌ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్‌ వీడియోల్ని షేర్‌ చేస్తుంటుంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే …

Read More »

వయస్సు గురించి పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు

కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే అవకాశాలు లభిస్తే ప్రయోగాత్మక పాత్రలతో ప్రతిభను చాటుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు నవతరం కథానాయికలు. ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ ఆ దారిలో అడుగులు వేస్తోంది. కెరీర్‌ ఆరంభంలో గ్లామర్‌ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తోంది. సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం మారడానికి గల కారణాల్ని పాయల్‌ రాజ్‌పుత్‌ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం. వారి ఇమేజ్‌లపైనే సినిమాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat