Home / MOVIES (page 267)

MOVIES

ఎస్పీ బాలు తొలి రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..?

తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి.. ప్రాణం పోసిన సూప‌ర్ సింగ‌ర్ ఎస్పీ బాలు.  తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటిన బాలూ హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో..  అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు …

Read More »

ఎస్పీ బాలు ఇక లేరు

టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర …

Read More »

సరికొత్త పాత్రలో పూర్ణ

శ్రీమ‌హాల‌క్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేర‌ళ కుట్టి పూర్ణ‌. ఆ త‌ర్వాత సీమ‌ట‌పాకాయ్‌, అవును, అవును 2, రాజుగారి గ‌ది వంటి చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మ‌హేశ్ బాబు న‌టించిన శ్రీమంతుడులో కూడా మెరిసింది. ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ చేసిన ఈ భామ ఇపుడు నెగెటివ్ రోల్ లో అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతోంది. రాజ్‌తరుణ్-విజ‌య్ కుమార్ కొండా కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ …

Read More »

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో హాట్ బ్యూటీ ఎంట్రీ

ముందు 16 మందితో మొద‌లైన బిగ్ బాస్ రియాలిటీ షో మంచి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా.. కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్ర‌వేశించారు. తాజాగా మ‌రో బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి గురువారం అడుగుపెట్టింది. ఈమె ముఖం క‌వ‌ర్ చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్ట‌డంతో ఆమె ఎవ‌ర‌నే దానిపై …

Read More »

ఐపీల్ లో డ్రగ్స్ కలవరం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్‌ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్‌ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు …

Read More »

వైరల్ అవుతున్న రకుల్ లేటెస్ట్ ఫోటోలు

టాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ గ్రామీణ‌ యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. వికారాబాద్ అడ‌వుల్లో షూటింగ్ కొన‌సాగుతుండ‌గా..లొకేష‌న్ లో ర‌కుల్ ప్ర‌త్యక్ష‌మైన స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. లంగావోణిలో క‌నిపిస్తున్న ర‌కుల్ ఎరుపు రంగు క‌ల‌ర్ ష‌ర్టును వేసుకోవ‌డం ఫొటోలో గమ‌నించ‌వ‌చ్చు. తెలుగు న‌వ‌ల కొండ‌పొలం …

Read More »

అనురాగ్ కాశ్యప్ కు మద్ధతుగా తాప్సీ

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నటి తాప్సీ కూడా అనురాగ్ కాశ్యప్ కు అండగా నిలిచింది. సెట్స్ లో అనురాగ్ కాశ్యప్ వైఖరి ఎలా ఉంటుందో..? ముంబై మిర్ర‌ర్ క‌థ‌నంలో చెప్పుకొచ్చింది. అనురాగ్ విలువ‌లు, నిజాయితీతో కూడిన ప‌నిత‌నాన్ని తాప్సీ ప్ర‌శంసించింది. సెట్స్ లో త‌న చుట్టూ ఉండే మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వ‌ప్ర‌దంగా …

Read More »

జంగిల్ క్రూస్ మూవీ రివ్యూ

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్ర నిర్మాణ సంస్థ వాల్డ్ డిస్నీ పిక్చర్స్. ఆ సంస్థ నిర్మించిన ఫాంటసీ అడ్వంచరస్ మూవీ ‘జంగిల్ క్రూస్’. వరల్డ్ ఫేమస్ రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాక్ అలియాస్ డ్వేన్ జాక్సన్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24, శుక్రవారం విడుదల అవుతోంది. ఇప్పటికే ‘ది స్కార్పియన్ కింగ్, ది మమ్మీ రిటర్న్స్’ వంటి పలు చిత్రాలతో రాక్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది …

Read More »

పారిపోతున్న ఇలియానా

ఆట‌, కిక్‌, పోకిరి వంటి చిత్రాల‌తో కుర్ర‌కారు మ‌న‌సు దోచేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ భామ గ‌తేడాది ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రంలో న‌టించింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ తార ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ స‌ర‌స్సులో తెప్ప‌పై ముందుకు వెళ్తున్న వీడియో ను షేర్ చేస్తూ..నా బాధ్య‌త‌ల నుంచి పారిపోతున్నా..బై అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది ఇలియానా. …

Read More »

డ్రగ్స్ కేసులో దీపికా పదుకునే

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతున్నది. పెద్ద పెద్ద స్టార్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చింది. జయ వాట్సాప్‌ చాట్‌ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్‌ కరిష్మా డ్రగ్స్‌ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్‌ భాషలో ‘డీ’ అంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat