Home / MOVIES (page 304)

MOVIES

వేడిని పుట్టించేలా అనసూయ నడుము మీద చేతులేసిన శేఖర్ మాష్టర్..వీడియో హల్ చల్

టాలీవుడ్ లో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్, అచ్చ తెలుగులో అవలీలగా మాట్లాడే సత్తా ఇలా ప్రతీ వాటిలో అనసూయ ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటూ ఉంటోంది. జబర్దస్ షోతో ఎంతో ఫేమస్ అయిన అనసూయ వెండితెరపైనా మెరిసింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ఐటమ్ సాంగ్స్ అని మాత్రమే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. …

Read More »

ఆంటీనే కదా అనుకున్నాం..కానీ అసలు రూపం చూస్తే..?

ప్రగతి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి బాగా తెలిసిన వ్యక్తి. ఈమె తెలుగులో అమ్మ, చెల్లి, అక్క, భార్య ఇలా అన్నింటిలో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రగతి మొదట తమిళ్ లో హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత పెళ్ళైన మూడేళ్ళ తరువాత సీరియల్స్ తో ప్రారంభించి చివరికి …

Read More »

పాపం రవితేజ..ఉసూరుమనిపించిన డిస్కో రాజా !

పాపం..హిట్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాస్ రాజా రవితేజ మళ్ళీ ఓ పాత రివెంజ్ కథకు సైన్స్ ఫిక్షన్ అనే ముసుగుతో మనముందుకు వచ్చాడు డిస్కో రాజాగా..టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ నుంచి ఓ సినిమా వస్తుందంటే మనం ఏదో కొత్త పాయింట్..కొత్తదనం ఉంటుందని భావిస్తాo..దర్శకుడు వీఐ ఆనంద్ ఎంచుకున్న కధ బాగానే ఉన్నా కథనం బాగా స్లో గా …

Read More »

ప్రముఖ నటి ఆత్మహత్య..తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అనుమానం

ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సెజల్‌ శర్మ సిమ్మీ ఖోస్లా పాత్రను ధరించి మంచి గుర్తింపు పొందారు. ముంబైలోని మీరా రోడ్‌లో రాయల్‌ నెస్ట్‌ సొసైటీలో ఉన్న తన స్నేహితురాలి నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు …

Read More »

రాజమౌళికి షాక్ ఇచ్చిన సోషల్ మీడియా..పులితో ఎన్టీఆర్ ఫైట్ వీడియో లీక్..వైరల్

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మిక సినిమా ఆర్ ఆర్ ఆర్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నాడు. …

Read More »

రెచ్చిపోయిన పునర్నవి…ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుబేలు !

పునర్నవి భూపాలం..ఈ పేరు వింటే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది. తాను ఎన్ని సినిమాల్లో నటించినా పేరు రాలేదు గాని ఒక్క షో తో హైలైట్ అయిపోయింది. అదే బిగ్ బాస్ సీజన్ 3. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో లో పున్నూ కాంటెస్ట్ కాగా తన నడవడికతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ షోకి రాహుల్ పున్నూ పెయిర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో …

Read More »

స్టార్‌ హీరోలతో చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడికి రోడ్డు ప్రమాదం

ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్‌ ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఆపై వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. విశాల్, కార్తీ వంటి పలువురు యువ స్టార్‌ హీరోలతో చిత్రాలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన కెనడీ క్లబ్, ఛాంపియన్‌ చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. …

Read More »

ఎన్టీఆర్ తర్వాత సినిమా ఖరారు

టాలీవుడ్ మాటల మాంత్రికుడు ,సీనియర్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రస్తుతం వచ్చిన అల వైకుంఠపురములో మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని కాసుల పంటను కురిపిస్తుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మూవీ టాలీవుడ్ యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తీయనున్నాడు అని సమాచారం. సరిగ్గా రెండేళ్ల కిందట అంటే 2018లో ఎన్టీఆర్‌తో తీసిన అర‌వింద స‌మేత చిత్రం హిట్ కాకపోయిన అబౌవ్ …

Read More »

హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం

విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …

Read More »

హీటెక్కిస్తున్న హారీష్ ట్వీట్

టాలీవుడ్ స్టార్ దర్శకుడు హారీష్ శంకర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ అయ్యాడు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో హారీష్ శంకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం కాకలేపుతుంది. ట్విట్టర్లో ” నేనూ గెలవాలి.. ఆల్ ది బెస్ట్ .నేను గెలవాలి. ఒకే,నేనే గెలవాలి అని దర్శకుడు హారీష్ శంకర్ పోస్టు చేశాడు. అయితే ఈ పోస్టు ఎవరి గురించి చేశాడన్నది మాత్రం ఎవరికి ఆర్ధం కావడం లేదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat