పేకాట సామాన్యులకు కాదు సినీ ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం ..కాస్త సమయం దొరికితే చాలు పేకాట ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కూడా ఆలా పేకాట ఆడుతూ కనిపించింది. ఇది కూడా సినిమా సెట్ లో.. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ సెట్ లో కాస్త సమయం దొరికినట్లు ఉంది..వెంటనే తన సన్నిహితుల తో కలిసి పేకాట మొదలుపెట్టింది. …
Read More »దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్ సాంగ్
యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్‌యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …
Read More »టాలీవుడ్ దర్శకుడికి రోడ్డు ప్రమాదం..!!
టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జున రావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మల్లికార్జున రావు రోడ్డు యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోయినా తీవ్ర గాయాలు కావడంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
Read More »త్రివిక్రమ్ సాక్షిగా పూజా పరువు మొత్తం పాయే !
సామజవరగమనా..ప్రస్తుత ట్రెండ్ లో ఇలాంటి పదాలు ఎవరికీ సెట్ కావు. కాని అదే పదంతో ఒక మంచి పాట రావడం అది యూట్యూబ్ లో హల్ చల్ చేయడం మామోలు విషయం కాదు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో హీరోయిన్ ను తొడలు చూసి ప్రేమలో పడతాడు. అదే డ్రీమ్ లో డ్యూయెట్ వేసుకుంటాడు. అదే సామజవరగమనా పాట. కాని ఇందులో వేరే ఉద్దేశ్యంతో …
Read More »”ఛార్మీజగన్నాథం” అసలేం జరుగుతోంది..?
సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ వైవాహిక జీవితం పూర్తి వివాదాల మయంగా ఉంటున్నాయి. ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. పూరిజగన్నాథ్ డబ్బును ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేని కారణాలతో తన భార్య ఆయనను విడిచి ఉంటుందని అనేకసార్లు వార్తలు వచ్చాయి. చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అయితే గత కొంత కాలంగా మాజీ హీరోయిన్ ఛార్మితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చార్మి తో కలిసి బిజినెస్ కూడా …
Read More »ఈ నటి బికినీ ఖరీదు తెలిస్తే..అంత ఖరీదా అని అనుకోకుండా ఎవరు ఉండలేరు వామ్మో
హీరోయిన్లు చిత్ర సీమా లో రాణించాలంటే తమ అందాలను పూర్తిగా బయటపెట్టాలని..ఆలా అన్ని దాచుకోకుండా చూపిస్తేనే నిర్మాతల కళ్లు వారిపై పడతాయి..నాల్గు ఛాన్సులు వస్తాయి. అందుకే సినీ తారలంతా గ్లామర్ షోస్ కు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తూ తమ అందాలతో అందరిని కట్టి పడేస్తుంటారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సుతారియా..మొదటి సినిమాతోనే యూత్ కు బాగా దగ్గరయింది. తాజాగా వారిని మరింత దగ్గర …
Read More »మహేష్ నెక్ట్స్ మూవీ ఫిక్స్
సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …
Read More »అక్షయ్ నువ్వు తోపు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీకి తాను తీసుకునే రెమ్యూనేషన్ ను భారీగా పెంచేశారు. ఏకంగా రెమ్యూనేషన్ రూ.120కోట్లకు పెంచినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది. ఇక నుండి అక్షయ్ కుమార్ నటించబోయే ప్రతి సినిమాకు అంతమొత్తంలో డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా రూ.100-200కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేస్తుండటంతో …
Read More »నటుడు సునీల్ కు తీవ్ర అస్వస్థత..!
టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా… సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద …
Read More »ఫ్యాన్స్ తట్టుకోగలరా..ముద్దుగుమ్మలు మత్తెకిస్తారట !
జనవరి 25,26 తేదీల్లో ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. యావత్ టాలీవుడ్ ఒకే వేదికపై కనిపించనుంది. అదే జీ సినీ తెలుగు అవార్డ్స్ లో. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒకేసారి కనిపిస్తే ఆ ఆనందమే వేరు. ఇంక ఇందులో మెగాస్టార్ వంటి పెద్ద వారు ముఖ్యఅతిధిలుగా రావడం ఇంకా గొప్ప. వీళ్ళంతా పక్కన పెడితే ఇక అసలు విషయం ఏమిటంటే ఇందులో ముఖ్యంగా అందాలా తారలు ఎక్కువుగా దర్శనం ఇచ్చి …
Read More »