Home / MOVIES / దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్‌ సాంగ్

దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్‌ సాంగ్

యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది.

సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ అనే పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. మీరు ఒక లుక్ వేయండి.