పెద్ద పండుగకు ముందు ఒకరోజు వ్యవదిలో రెండు పెద్ద సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంటపురములో సినిమాలు విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సంక్రాంతికి తగ్గట్టుకుగా ఒకటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మరొకటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రూపంలో వచ్చాయి. ఈ రెండు సినిమాలకు సెకండ్ హాఫ్ కాస్త లాగ్ అనిపించినా సినిమాలు పరంగా కలెక్షన్లు దుమ్మురేపాయి. ఇందులో కూడా రెండు పోటాపోటీగా వస్తున్నాయి. అయితే మొన్న సోమవారం వరకు …
Read More »లాస్ వెగాస్‌లో త్రిష పెళ్లి
వినడానికి వింతగా.. నమ్మశక్యంగా లేకపోయిన కానీ ఇదే నిజం. ఈ విషయాన్ని అందాల రాక్షసి త్రిష చెప్పింది. త్రిష గతంలో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ తో ప్రేమాయణం నడిపి.. డేటింగ్ కూడా చేసింది. ఆ తర్వాత చెన్నై మహనగరంలో చాలా గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా జరిగింది. కొన్ని రోజులకు ఏదో గొడవలు వచ్చి వీరిద్దరూ విడిపోయారు . అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వివాహాం గురించి సంచలన …
Read More »రజనీ సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్భార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. విడుదలైన అన్ని చోట్ల ఈ మూవీ సూపర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. నిన్న సోమవారంతో దర్బార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించింది. దీంతో సౌత్ …
Read More »ఆర్ఆర్ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ జూలై ముప్పై తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పోస్ట్ …
Read More »వినూత్న టైటిల్ తో వెంకీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో.. విభిన్న ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచే హీరో విక్టరీ వెంకటేష్. ఒకవైపు వరుస రీమేక్ లు చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కల్సి వెంకీ మామ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ సాధించాడు. తాజాగా వెంకీ తమిళంలో ధనుష్ హీరోగా ,మంజు వారియర్ …
Read More »సరికొత్తగా సమంత
మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి సమంత. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని వారింట కోడలుగా అడుగు పెట్టిన సమంత ఆ తర్వాత లేడీ ఓరియేంటేడ్ మూవీల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికే అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమంత డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ కోసం వెబ్ సిరీస్ …
Read More »రికార్డులను బద్దలు కొడుతున్న సరిలేరు నీకెవ్వరు
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా … సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత,రావు రమేష్ తదితరులు నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇటీవల సంక్ర్తాంతి పండుగ కానుకగా పదకొండు తారీఖున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల సునామీని కురిపించిన ఈ మూవీ పదిరోజుల్లోనే రూ.200కోట్లను …
Read More »విజయ్ కోసం బాలీవుడ్ భామ
టాలీవుడ్ యంగ్ హీరో.. వరుస విజయాలను సాధిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే జతకడుతుంది అని సమాచారం. ఇందుకు గాను దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు స్టోరీ కూడా వివరించారని తెలుస్తుంది. బాలీవుడ్లో ఇప్పడిప్పుడే నిలదొక్కుకుంటున్న …
Read More »పవన్, బన్నీలు..పొగుడుకున్నారా..తిట్టుకున్నారా..!
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కు, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..గతంలో ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్‌తో చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన అల్లుగారబ్బాయి…తాజాగా అలవైకుంఠపురం ఫంక్షన్లో కూడా తన కట్టె కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్‌గా ఉంటానని, చిరు తర్వాత అంతగా అభిమానించేది రజనీకాంత్ అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అలవైకుంఠపురం సిన్మా …
Read More »సంక్రాంతి స్పెషల్…ఫ్యాన్స్ ను పిచ్చెక్కించిన ఇస్మార్ట్ భామ !
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »