Home / MOVIES (page 328)

MOVIES

ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రం .. మరికాస్త ఆలస్యం

పూజ హెగ్డే ఇటు తెలుగులో భారీ చిత్రాలు చేస్తూనే అటు హిందీలోను పలు అసైన్‌మెంట్స్‌ టేకప్‌ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఓవైపు ప్రభాస్‌తో ‘జాన్‌’ చిత్రంలో నటిస్తోన్న పూజ జాన్ చిత్రానికి ఇచ్చిన కాల్ షిట్స్ కూడా వాడేస్తుందని ఆ విషయమై ప్రభాస్‌ కానీ, యువి క్రియేషన్స్‌ కానీ తనకు అడ్డు చెప్పడం లేదని సమాచారం. బాలీవుడ్‌లో ఆమె ఎన్ని సినిమాలు చేస్తే, జాన్‌కి అది …

Read More »

అర్జున్ సురవరంకు షాక్..!

నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో బాగానే రన్ అవుతున్న వేళ.. ఆ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్లో దొరకటం చూసిన నిఖిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు దానికి సంబందించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. తన చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలపై తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక నెటిజన్ నుంచి ఊహించని …

Read More »

ఎవరు ఉన్నా లేకున్నా జబర్దస్త్ అదే జోరుతో కొనసాగుతుంది..

ఈటీవీ నెం 1 స్థానం లో కొనసాగడానికి కారణమైన షో లలో జబర్దస్త్ కామెడీ షో ఒకటి. ఇటీవల కాలంలో జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు తప్పుకున్న విషయం తెల్సిందే. నాగబాబు తప్పుకోవడంతో అంతా కూడా జబర్దస్త్ పనైపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ఇతర చానల్స్ ఐతే చాలా ఆనంద పడ్డాయనే చెప్పాలి. నాగబాబు వల్లే జబర్దస్త్ కొనసాగుతోందని.. నాగబాబు లేకుంటే జబర్దస్త్ ను ఎవరు చూస్తారంటూ సోషల్ …

Read More »

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ రెడీ..తారక్ కు టైట్ సెక్యూరిటీ !

టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో …

Read More »

స్టేజ్ పైకి పిలిచి మరి..గట్టిగా కుర్రాడి బుగ్గను కొరికిన యాంకర్

‘పటాస్’ షో ను తమ ప్రతిభతో పాపులర్ చేశారు శ్రీముఖి అండ్ రవి. ఇప్పుడు వీరి స్థానంలోకి ‘జబర్దస్త్’ ఫేమ్ చలాకీ చంటి, వర్షిణి లు వచ్చారు. ఓ కుర్ర యాంకర్ అభిమాని బుగ్గను కొరికి మరీ వైరల్ అవ్వాలని భావించినట్టు ఉంది. అందుకే ఓ ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమోని విడుదల చేశారు. ఇక షోలో భాగంగా యాంకర్లు కొన్ని ప్రశ్నలు అడిగి.. స్టూడెంట్స్ తో సమాధానాలు …

Read More »

గోల్డెన్ ఛాన్స్ కొట్టిన విజయ్ దేవరకొండ

వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫేమస్ వరల్డ్ లవర్ మూవీలో నటిస్తున్న విజయ్ త్వరలోనే బాలీవుడ్ గేటును తాకనున్నాడు. ఈ బాధ్యతను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీసుకోనున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఫైటర్ మూవీని తెలుగు,హిందీ లతో పాటుగా పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథ పాన్ ఇండియా …

Read More »

ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్

మహానటితో సూపర్ స్టార్ అయిన అందాల రాక్షసి.. నేచూరల్ బ్యూటీ కీర్తి సురేష్. సూపర్ స్టార్ ,సీనియర్ హీరో రజనీకాంత్ తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించనున్నదని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించనున్న మూవీలో కీర్తి సురేష్ కు అవకాశం దక్కింది. అయితే ఈ విషయాన్ని చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించింది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియాలో నటిస్తోంది.

Read More »

రామ్ చరణ్ తేజ్ ఔదార్యం

టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా కాంపౌండ్ కు చెందిన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెర్రీ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా నూర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా తిరిగొచ్చాక నూర్ కుటుంబాన్ని కలిసి …

Read More »

అబ్బా అనిపించే పిక్స్ తో హెబ్బా..అవకాశాల కోసమే ఇదంతా !

హెబ్బా పటేల్.. తెలుగు ఇండస్ట్రీలో 2014లో అలా ఎలా  అనే చిత్రంద్వారా పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్  తనకి మంచి గుర్తింపునిచ్చింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో కుర్రకారుని ఆకట్టుకుంది. అంతేకాకుండా అప్పట్లో ఆ చిత్రం మంచి త్రెండింగ్ లో నడిచింది. ఇంక ఆ తరువాత తన నటనకు ఫిదా అయిన డైరెక్టర్స్ తనపై దృష్టి పెట్టారు. అంతే ఇంక వరుస …

Read More »

పూనుకున్న సురేష్ బాబు..ఇక నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ల‌కు కష్టమే !

ప్రస్తుత రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ, యూట్యూబ్, ఆండ్రాయిడ్ సేవలు ఎక్కువగా ఉండడంతో ప్రపంచం మొత్తం చిన్న దానిలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరికివారికే కాలి ఉండడంలేదు. దాంతో ఎలాంటి విషయం ఐనాసరే ఆండ్రాయిడ్ లో చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎంతటి పెద్ద సినిమా అయినా థియేటర్ కి వెళ్తే టైమ్ వేస్ట్ అన్నట్టుగా టాబ్స్ లోనే చూస్తున్నారు. ఇలా ప్రతి విషయాన్నీ సామన్యుడైనా సరే అరచేతిలో పెట్టుకొని చూసేలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat