Home / MOVIES (page 300)

MOVIES

చిరంజీవిని మళ్ళీ తగులుకున్న మోహన్ బాబు..పాతరోజులు వస్తున్నాయా ?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయిన తరువాత తీసిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. అనంతరం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే ఊపును కొనసాగించడానికి కొరటాల తో సినిమా తీస్తున్నాడు. కొరటాల శివ సినిమా అంటే ఎలాంటి స్టోరీస్ ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకు …

Read More »

అదిరిపోయిన కంగనారనౌత్‌ గెటప్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన తలైవి, ఎంజీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా తలైవి లొకేషన్స్‌ నుంచి బయటకు వచ్చిన రెండు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కంగనా తలైవి పాత్ర కోసం తమిళం నేర్చుకోవడమే కాకుండా నృత్య శిక్షణా తరగతులకు హాజరైంది. కంగనా …

Read More »

లాయర్ పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు టైటిల్ మరియు విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ సెట్ అవ్వలేదని. ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఉగాది సందర్భంగా వస్తాయని ఆయన అన్నాడు. అంతేకాకుండా …

Read More »

హీరోగా హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా హీరోగా మేకప్ వేసుకోనున్నాడు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో తెరకెక్కబోతున్న మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీకి జాన్ పాల్ రాజ్ మరియు శాం సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసినట్లు వెనక క్రికెట్ గ్రౌండ్ …

Read More »

ఆర్జీవీ మరో సంచలనం..?

ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త …

Read More »

అలీ కోసం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …

Read More »

RRR కోసం మహేష్ బాబు..?

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకోసం …

Read More »

3 నెలల పాటు ఆ విధంగా మారిపోయి ప్రతిరోజూ ఏడ్చేసిన మాధవీలత..ఎందుకో తెలుసా

ఇటీవల చచ్చిపోతున్నానంటూ సినీ నటి మాధవీలత పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే ఆ పోస్టుపై వివరణ ఇచ్చిన మాధవీలత మరోసారి స్పందించింది. సుదీర్ఘకాలం మందులు వాడి విరక్తి చెందడంతో పెట్టిన పోస్టు తెల్లారేసరికి పెద్ద న్యూస్ లా మారిపోతుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. గత కొంతకాలంగా తన పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, డిప్రెషన్ లోకి వెళ్లడంతో కొందరు స్నేహితులతో కలిసి ఆశ్రమాలకు వెళ్లానని మాధవీలత …

Read More »

చెలరేగిపోతున్న శ్రీయ..అక్కడి నుండి పిలుపు కోసమేనా ఇదంతా !

శ్రీయ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కోశ్చీవ్ తో వివాహం తరువాత ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన ఓన్ టాలెంట్ ను బయటపెడుతుంది. ఇంత వయసు …

Read More »

నువ్వు ఎంత చూపెట్టినా పని అయ్యేలా లేదు..!

టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ గత ఎనిమిదేళ్ళుగా తన కెరీర్ ను ఫిక్స్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్  సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బాలయ్య సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. అనంతరం పండగ చేస్కో సినిమాలో ఆఫర్ రావడంతో అందులో నటించినా అది యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ రెండింటిలోనే ఆమెకు ఆఫర్ వచ్చింది మిగతా హీరోలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat