అనిల్ రావిపూడి దర్శకత్వం లో హీరో రామ్ పోతినేని నటించనున్నాడు.గతంలో అనిల్, రామ్ తో ఓ చిత్రం తెరకెక్కించాలని ప్రయత్నం చేసినా పలు కారణాల వల్ల రామ్ ఆ సినిమా చేయలేకపోయారు. దాంతో ఆ కథను రవితేజకు వినిపించి ‘రాజా ది గ్రేట్’ తెరకెక్కించారు. తాజాగా అనిల్.. రామ్ కోసం ఓ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ …
Read More »ఏం చేస్తున్నావో నీకైనా అర్దమవుతుందా..దర్శకులు ఫైర్ !
కీర్తి సురేష్..తమిళ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్. తన నటనతో, మాటలతో ఎంతటివారైనా ఇట్టే కరిగిపోతారు. ఈ ముద్దుగుమ్మ రేమో, భైరవ, సర్కార్ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి చివరిగా టాలీవుడ్ లో సావిత్రి బయోపిక్ మహానటిలో చూడడం జరిగింది. ఈ సినిమాలో కీర్తి సావిత్రి పాత్రలో జీవించేసిందని చెప్పాలి. ఇందులో తన నటనకు గాను నేషనల్ అవార్డు …
Read More »విజయశాంతి అతడి టార్గెట్.. చివరికి వర్కౌట్ అయ్యింది !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనీల్ వరుసగా తాను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు మహేష్ తో తీసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో పోషిస్తుంది. దాదాపు 13ఏళ్ల తరువాత మల్లా రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక అసలు …
Read More »ఇకపై వెబ్ సిరీస్ లో అలరించనున్న సమంత.. ఎందుకంటే.?
వరుస హిట్లతో, వైవిధ్యభరితమైన పాత్రలతో సమంతా అగ్ర నటిగా కొనసాగుతుంది. అయితే కమర్షియల్ పాత్రల్లోనే కాకుండా తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలనుకున్నట్లు సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగానే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీ వెబ్ సిరీస్‌లో నటించనుంది. మొదటిసారిగా వెబ్ సిరీస్‌లో నటించడమే కాక తొలిసారిగా నెగెటివ్ రోల్ చేయనున్నది. సెప్టెంబర్‌లో విడుదలైన ద ఫ్యామిలీ మెన్‌కు సీక్వెల్‌గా ఫ్యామిలీ మెన్ …
Read More »హీరో రాజశేఖర్ కు షాక్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వనున్నారు అని సమాచారం. ఇటీవల ఓఆర్ఆర్ మీద పరిమితులకు మించి అతివేగంతో కారు ప్రమాదానికి కారణమైన హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వబోతున్నారు . ఈ క్రమంలో ఆయనకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మేరకు ఆర్డీఏ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాసినట్లు …
Read More »అమ్మరాజ్యంలో కడప బిడ్డలు రిలీజ్ వాయిదా..!
రంభం నుంచే అత్యంత వివాదాస్పద పరిస్థితులను సృష్టించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఎట్టకేలకు విడుదల వాయిదా పడింది అయితే గతంలో ఈ సినిమాపై కొందరు కేసు వేసిన అవి వెళ్ళలేదు రాంగోపాల్ వర్మ సినిమాలు అంటే కచ్చితంగా మారుపేరుగా ఉంటాయని ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది కూడా సినిమాకు పెద్దగా పోరాడేందుకు ఆసక్తి చూపలేదు అయితే సినిమా టైటిల్ విషయంలో పొలాల విషయంలో గొడవలు పెట్టి …
Read More »సుడిగాలి సుధీర్.. సాఫ్ట్‌వేర్ సుధీర్ గా మారిపోయాడు!
జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోస్ ద్వారా పాపులరై ప్రేక్షకులకు మన్ననలు పొందుతున్న సుడిగాలి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్ సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త శేఖర్ రాజు నిర్మించారు. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ …
Read More »వైరల్ అవుతున్న బాలయ్య డ్యాన్స్ వీడియో..!
సినీ ఇండస్ట్రీ లొనే కాదు బయట కూడా బాలయ్య బిహేవియర్‌తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ నందమూరి నటసింహం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్న బాలయ్య , అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఆ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో బాలయ్య రూలర్ …
Read More »వర్మతో డేటింగ్ చేయాలనుంది…శ్రీరెడ్డి సంచలన ప్రకటన
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి శ్రీరెడ్డిల స్టైలే వేరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఇద్దరూ… ఎదుటివారిని ఢీకొనడంలో కూడా ముందు వరుసలో ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన హంగామాను ఎవరూ మర్చిపోలేరు. ఇక వర్మ విషయానికి వస్తే… తన తాజా చిత్రంతో వేడి పుట్టిస్తున్నాడు. తాజాగా శ్రీరెడ్డి సంచలన ప్రకటన చేసింది. రామ్ గోపాల్ వర్మతో డేటింగ్ చేయాలనుకుంటున్నానని …
Read More »ధోనిపై కన్నేసిన తమన్నా..అసలు విషయం ఏమిటంటే కోహ్లి కాదట !
హీరోయిన్ తమన్నా భాటియా విషయానికి వస్తే క్రికెట్ విషయంలో ఐపీఎల్ కంటే బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇంకొకటి ఉండదని చెబుతుంది. ఈ మెగా ఈవెంట్ ని ఒక క్రికెట్ అభిమానిగా చూడడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదని అంటుంది. ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది ఎందుకంటే ఇందులో ఆమె కూడా పాల్గొంటుంది. అయితే ఇంతకుముందు ఎప్పుడూ తాను ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొనలేదని. ఇప్పుడు …
Read More »