Home / MOVIES (page 336)

MOVIES

హాన్సిక డ్రీమ్ అదేనంటా..!

హాన్సిక ఒక పక్క కైపెక్కించే అందం.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు..చూడగానే కుర్రకారుకు మతి పోయే సోయగం.. ఒక పక్క ఇన్ని అందాలున్న మరోపక్క చక్కని అభినయంతో తెలుగు,తమిళ సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న అందాల బబ్లీ రాక్షసి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హాట్ బ్యూటీ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ …

Read More »

నీ అభిమానం తగలెయ్యా..!

ఒక హీరో అభిమాని అంటే మూవీ రీలీజ్ ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో చూస్తాడు. లేదా ఫ్లెక్సీలు పెడతాడు.. లేదా సినిమా విడుదల రోజు తమ అభిమాన హీరో కటౌటుకు పాలాభిషేకం చేస్తారు.. లేదా తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు రక్తదానమో.. అన్నదానమో.. లేదా ఆసుపత్రులల్లో.. అనాధ ఆశ్రమాల్లో పూలు పండ్లు పంచుతారు. కానీ ఈ అభిమాని అభిమానులందే వేరయా అన్పించుకున్నాడు. ఇంతకూ ఇతను ఎవరి అభిమాని …

Read More »

కొత్త ఇంట్లోకి విజయ్ దేవరకొండ.. కొత్త ఇంటి ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ అండ్ డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతోనే కాకుండా వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న క్రేజీ హీరో విజయ్ . తాజాగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తన కుటుంబంతో సహా హైదరాబాద్ మహానగరంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ దేవరకొండ …

Read More »

భారీ ఆఫర్ ను వద్దనుకున్న కన్నడ భామ..కెరీర్ లో ఇదే పెద్దది!

రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ …

Read More »

ఎమ్మెల్యే రోజాకి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరిన భానుశ్రీ

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు …

Read More »

సూపర్ స్టార్ రజని 169 వ చిత్రం గౌతమ్ మీనన్ చేతిలో

రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన ‘దర్బార్’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ సినిమా తరువాత రజనీకాంత్, దర్శకుడు శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.     ఆ తరువాత ప్రాజెక్టును కూడా రజనీ సెట్ చేసుకున్నారనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. గౌతమ్ …

Read More »

8 ప్యాక్ ఐనా అచ్చొచేనా..?బెల్లంకొండ న్యూలుక్ !

ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరొక న్యూలుక్ తో ప్రేక్షకులను అలరించేందుకు చూస్తున్నాడు.కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈనెల 29న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభంకానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కోసం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం …

Read More »

ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఆసక్తి… సందీప్ రెడీ.. ?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్  ల సీజన్ నడుస్తోంది. రాజకీయనాయకులు,ఆటగాళ్లు, గ్యాంగ్ స్టర్స్ , సినీ ప్రముఖులు, విద్యార్థి సంఘ నాయకులు ఇలా ఎవరు వుంటే వాళ్లపై బయోపిక్ లు చేస్తున్నారు.  హీరో సందీప్ కిషన్ కూడా ఇదే బాట పట్టాడు.  ఓ బయోపిక్ ను చేసేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ఎన్నారై నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్టును భాగస్వామ్యంపై నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం. దివంగత యువనటుడు …

Read More »

అడ్డంగా దొరికిపోయి కోర్టు మెట్లెక్కిన యంగ్ హీరో..గట్టిగా మందలించిన జడ్జ్ !

టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. సరిగ్గా పన్నెండు ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఎంఎం కిరవాణి సంగీతమందించి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ యమదొంగ. ఈ చిత్రం అప్పట్లో పెనుసంచలనం సృష్టించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు విజయన్ పేరుతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat