Home / MOVIES (page 343)

MOVIES

రెండో ట్రైలర్ వచ్చేసింది…వర్మ ఎవర్నీ వదల్లేదుగా..!

టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబుకు మేకులా తయారయ్యాడు అనడంలో సందేహమే లేదు. ఎప్పటినుండో తననే టార్గెట్ చేసుకున్నకు. ఆయనకు భయం అంటే ఏమిటో తెలియదు. బాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఆయనకు యాంటీగానే ఉన్నారు. ఇంక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో అడుగు ముందుకు వేసాడు వర్మ. ఇందులో చంద్రబాబు చేసిన అన్ని పనులను బయట పెట్టనున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. …

Read More »

అందర్నీ ఏడ్పించేసిన కీర్తి సురేష్.. ఎందుకంటే..?

కీర్తి సురేశ్ `గీతాంజ‌లి` అనే మ‌ల‌యాళ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసి..ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా మారారు. `మ‌హాన‌టి`తో ఉత్త‌మ‌న‌టిగా జాతీయ అవార్డును కూడా ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఈమె ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల‌ల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. న‌టిగా ఈ బ్యూటీ కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆరేళ్ల‌య్యింది. ఈ సంద‌ర్భంగా కీర్తి ఒక ఎమోష‌న‌ల్ మెసేజ్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ త‌నను …

Read More »

పవన్ ను తెగ వాడేస్తోన్న జార్జ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమాల ఖిల్లా ఉస్మానీయా యూనివర్సీటీ ఉద్యమ నాయకుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జార్జ్ రెడ్డి. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీ ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీపై అందరికీ భారీగా అంచనాలున్నాయి. అయితే ఈ …

Read More »

ఇండియానే కాదు ఆసియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రజనీ.. ఒక్క సినిమాకు ఎన్నికోట్లో తెలిస్తే షాకే

తమిళనాడు ఆరాధ్య నటుడు రజనీకాంత్ గత రెండేళ్ల క్రితం 50 కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు.. అప్పట్లోనే మన హీరోల రెమ్యునరేషన్ ఆరాతీయగా తెలుగులో మాత్రమే మార్కెట్ ఉన్నటువంటి ఎన్టీఆర్ కు 20 కోట్లు, పవన్ కళ్యాణ్ కు 25 కోట్లు, మహేష్ బాబు 27 కోట్లు అని తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. అయితే ప్రస్తుతం తమిళ నటుడు అగ్ర కథానాయకుడు అయినటువంటి రజినీకాంత్ …

Read More »

మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బ అందాలు

తాను తెలుగు అమ్మాయినే అయిన కానీ దానికి మాత్రం నేను వెనకాడను. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలంటే కొన్నిటికి పరిమితులు విధిస్తారు. నిర్మాత దర్శకులకు షరతుల మీద షరతులు విధిస్తారని ఇండస్ట్రీలో అంటుంటారు. కానీ దర్శకులు కొరుకుంటే దేనికైన నేను రెడీ అంటుండి ఈషా రెబ్బ. తాజాగా ఈషా రెబ్బ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ” ఒక తెలుగు అమ్మాయి అయి …

Read More »

మెగా అభిమానులకు నిహారిక దిమ్మతిరిగే షాక్

నిహారిక మెగా ఇమేజ్ ను అడ్డుపెట్టుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీచ్చిన ఏకైక మెగా హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న కానీ అదృష్టం కలిసి రాక రెండంటే రెండే మూవీల్లో అమ్మడు నటించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించిన కానీ ఈ మెగా హీరోయిన్ కు లక్ కలిసి రాలేదు. అయిటే ఆ తర్వాత తను గెస్ట్ …

Read More »

పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది..కానీ ఏం లాభం

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు మధ్య కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గలేదు. తగ్గడం సంగతి దేవుడెరుగు.. స్పీడ్ పెరిగింది. రకుల్ ఈమధ్య హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడ కెరీర్ సెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది . అయితే రకుల్ కి బాలీవుడ్ లోని మార్జావ ప్లాప్ టాక్ తో అయోమయంలో పడింది. ఎమన్నా అంటే రకుల్ పనైపోయింది అంటారు అంటూ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం..!

ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో..  ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …

Read More »

ప్రభాస్ కు దర్శకుడు దొరికిండా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించి.. ఇటీవల విడుదలైన సాహో మూవీ కలెక్షన్లను రాబట్టిన కానీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకు రెబల్ స్టార్ ఏ సరికొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం లేదు . అయితే లేటెస్ట్ గా ఇటీవల తెలుగు …

Read More »

వెంకీ లేటెస్ట్ మూవీకి దర్శకుడు ఫిక్స్

టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తోన్న మూవీ వెంకీ మామ. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య కు మూవీలో మామగా నటిస్తుండగా రాశీ ఖన్నా,పాయల్ రాజ్ పుత్ అందాలను ఆరబోయనున్నారు. ఈ మూవీ తర్వాత వెంకీ నటించబోయే తదుపరి చిత్రం గురించి సోదరుడు,ప్రముఖ నిర్మాతైన దగ్గుబాటి సురేష్ బాబు క్లారీటీచ్చారు. తమిళనాట విడుదలై ఘన విజయం సాధించి.. ధనుష్,మంజువారియర్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat