Home / MOVIES (page 345)

MOVIES

ఈ నెల 23న సరిలేరు నీకెవ్వరు టీజర్

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా లేడీ మెగాస్టార్ విజయశాంతి కీలకపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. రాంబ్రహ్మం సుంకర,దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం దర్శకుడైన అనిల్ రావిపూడి పుట్టిన రోజు ఈ నెల …

Read More »

సాయి పల్లవి లక్ష్యం అదేనంటా..?

సాయిపల్లవి ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ఫిదా మూవీలోని “బాడ్కావ్ బలిసిందరా” అనే డైలాగ్ . ఈ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న బక్కపలచు భామ.ఒక పక్క అందంతో మరోపక్క చక్కని అభినయంతో ఇండస్ట్రీలో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నేచూరల్ అందాల బ్యూటీ ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో …

Read More »

మరో బయో పిక్ లో తాప్సీ

తొలిసారిగా బయోపిక్ మూవీలో నటించి “శాండ్ కీ అంఖ్” తో అందర్నీ ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరీ తాప్సీ . ఈ మూవీలో డెబ్బై ఏళ్ల వయస్సున్న బామ్మగా నటించి విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతుంది. అదే టీమిండియా(మహిళా)క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,సీనియర్ క్రీడాకారిణి అయిన మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందించనున్న వయాకామ్ 18సంస్థ నిర్మించనున్న …

Read More »

దిల్ రాజు అనుకున్నదే చేసాడా..? ప్రభాస్ ఎలాగైనా చెయ్యాల్సిందే..!

దిల్ రాజు..ఈ పేరు చెబితే టాలీవుడ్ లో ఎవరికైనా ఒక గౌరవం వస్తుంది. నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా ఆ ఫీల్డ్ లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు. మరోపక్క ఆయన తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కో-ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్, అటు పవన్ కళ్యాణ్ పింక్ సినిమాకు కూడా ఒప్పందం …

Read More »

శ్రీరెడ్డి మరో సంచలనం..అదేగాని జరిగితే అంతే సంగతులు..?

శ్రీరెడ్డి..టాలీవుడ్ లో ఒక వివాదస్పద నటిగా బాగానే పేరు తెచ్చుకున్నది. కాస్టింగ్ కౌచ్ విషయంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి హేమాహేమీలను సైతం సోషల్ మీడియా వేదికగా వారిపై రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్ ఇంకా టాప్ డైరెక్టర్స్ అందరిని బయటకు లాగింది. ఎన్ని చేసినప్పటికీ తనకు మాత్రం సినిమాల్లో ఎటువంటి అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఒక సంచలన నిర్ణయం …

Read More »

న్యూయార్క్ వీధుల్లో బాయ్ ఫ్రెండ్ తో స్టార్ హీరోయిన్ చక్కర్లు

ఆమె ఒక స్టార్ హీరోయిన్. రెమ్యూనేషన్ ఎక్కువగా తీసుకునేవారిలో ఆ హీరోయిన్ ఒకరు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ అంటూ తేడా లేకుండా వరుస విజయాలతో కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీల్లో తనకంటూ టాప్ రేంజ్ కు చేరుకున్న టాప్ హీరోయిన్ ఆమె. ఇంతకూ ఎవరు ఆ హీరోయిన్ ఆలోచిస్తున్నారా.. ఆ హీరోయిన్ నయన తార. నయన తార గత కొంతకాలంగా స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగిపోయిన …

Read More »

వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల …

Read More »

ఆ హీరోకు తమన్నా బంపర్ ఆఫర్

తమన్నా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మత్తెక్కించే అందం.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సోయగం. మిల్క్ లాంటి అందం తన సొంతం. వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటివరకు అందాలను ఆరబోసింది. ఐటెం సాంగ్స్ లో నటించింది కానీ లిప్ లాక్ సీన్ కు మాత్రం ఓకే చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా …

Read More »

సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి..!

సురేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఫిలిమ్ బిజినెస్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చిన కొత్త సినిమా ఏదైనా సరే గట్టిగా థియేటర్లలో వారం రోజులు కూడా ఆడడం లేదని ఇందులో స్టొరీ ఎంపికలో లోపం మరియు చిన్న సినిమాలు అంటే కష్టం అన్నట్టు మాట్లాడాడు. సాహో, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలు అయితేనే బిజినెస్ బాగుంటుందని అన్నాడు. ఈరోజుల్లో నెట్ ఫ్లెక్స్, అమెజాన్ వచ్చినాక …

Read More »

రాజకీయాల్లోకి శ్రీరెడ్డి..?.. ఏ పార్టీలో చేరతారంటే..?

శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. ఈ వివాదంతో యావత్ ఇండస్ట్రీలోని హేమీహేమీలనే గడగడలాడించింది. సినిమాల కంటే ఇలాంటి వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ మీడియాలో ప్రసిద్దికెక్కింది. తాజాగా ఆమె తమిళ హీరో,స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయ్ స్టాలిన్ తో ఒక ప్రముఖ రెస్టారెంట్ లో రోజంతా గడిపింది అని తమిళ మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat