Home / MOVIES (page 346)

MOVIES

సుజీత్ కు బాగా అర్దమయినట్టుంది..అందుకే మరో మెట్టు దిగాడు..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కలెక్షన్లు పరంగా రికార్డులు బ్రేక్ చేసిన స్టొరీ విషయానికి వచ్చేసరికి అంతగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో సోషల్ మీడియా ఫుల్ నెగటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ విషయంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. ఈ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వంలో నటించడానికి ఏ …

Read More »

ఇది నా సినిమా జాగ్రత్తగా చెయ్యాలి..సివగామినికి ఛార్మి..?

టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమేరకు షూటింగ్ విషయంలో గోవా వెళ్ళడం జరిగింది. 30రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండబోతుంది.కేతికా శర్మ కథానాయికగా అరంగేట్రం చేయగా, అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్సివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ …

Read More »

ఓ బావ అంటూ దుమ్ములేపుతున్న ఫ్రోమో

మెగా హీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి రాశి ఖన్నా హీరోయిన్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రత్యేక పాత్రలో మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మాణంలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండుగే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల డిసెంబర్ …

Read More »

ప్యూర్ లవ్ స్టోరీ నేపథ్యంలో పునర్నవి సినిమా..టీజర్‌ విడుదల

పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో కూల్‌గా, క్యూట్‌గా ముద్దుముద్దు పలుకులతో ఆకట్టుకున్న ఈ తార, హీరోయిన్‌గానూ పలు అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇటీవలే బిగ్‌ బాస్‌–3 కంటెస్టెంట్‌గా పాపులరైంది. హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పున్ను బ్యూటీ..తన అందం, అభినయంతో అదరగొట్టింది. బిగ్‌ బాస్‌ షో ద్వారా మరింత పాపులారిటీ రావడంతో పునర్నవికి సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్‌గా మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా …

Read More »

లవ్ బ్రేకప్ అయిందా..?

వరుస విజయాలతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి… గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి తెలుగులో సినిమావకాశాలను కోల్పోయిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఈ ముద్దుగుమ్మ లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో ప్రేమాయణం నడిపిన సంగతి విదితమే. అయితే …

Read More »

భార్యభర్తలుగా రమ్యకృష్ణ-మాధవన్

సీనియర్ నటి,హీరోయిన్ అయిన అలనాటి అందాల భామ రమ్యకృష్ణ ,ప్రముఖ సీనియర్ హీరో మాధవన్ ప్రస్తుతం భార్యభర్తలుగా నటించనున్నారు. గతంలో హీరోయిన్ హీరో పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఒక యంగ్ హీరో కోసం ఈ పాత్రల్లో కనువిందు చేయనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో హీరో తల్లిదండ్రుల పాత్రలో వీరిద్దరూ కన్పించనున్నారు. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కిరణ్ కొర్రపాటి …

Read More »

ఓల్డ్ ఈజ్ గోల్డ్…ప్రస్తుతం ట్రెండింగ్ కూడా ఇదే..!

ప్రస్తుత రోజుల్లో ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలిదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండు ఉండదు. రోజురోజుకు సరికొత్త ట్రెండ్ మారిపోతు వస్తుంది. కాని ఒక్కటి మాత్రం నిజం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా అది మాత్రం ముమ్మాటికి నిజమే. దానికి సాక్షాలు కూడా ఉన్నాయి. అప్పట్లో పాత సినిమాలు హిట్ అయ్యేవి అంటే ముఖ్యంగా అందులో సాంగ్స్ …

Read More »

వెంకీ మామ నుంచి రెండో పాట విడుదల

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు..!

వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ …

Read More »

ఏందయ్యా పవన్..క్లారిటీ ఇవ్వకుండా నీవెనకనే తిప్పుకుంటున్నావ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..హీరోగా తనకున్న క్రేజ్ ఇండస్ట్రీలో ఎవరికీ లేదనే చెప్పాలి. ఆ తరువాత కొన్నాళ్ళకి సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.ఇక్కడ అడుగుపెట్టి ప్రశ్నిస్తాను, గెలుస్తాను అని చెప్పుకొచ్చిన పవన్ చివరకి నవ్వులపాలు అయ్యాడు. మరోపక్క ముగిసిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పవన్ ఇప్పుడు మల్లా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. కాని ఆ వార్తలను పక్కకి నెట్టేశారు. కాని ఇప్పుడు స్వయంగా పవన్ నుండే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat